తిలక్‌నగర్
Appearance
తిలక్‌నగర్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°24′25″N 78°30′46″E / 17.40698°N 78.51284°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500044 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
తిలక్‌నగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నల్లకుంట నుండి శివం రోడ్ వెళ్ళే దారిలో తిలక్‌నగర్ ఉంది.[1]
దేవాలయాలు
[మార్చు]ఇక్కడ శివాలయం ఉంది.[2]
వ్యాసార సంస్థలు
[మార్చు]ఈ ప్రాంతంలో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. నిత్యవసర వస్తువుల దుకాణాలు, కూరగాయలు మార్కెట్ ఉంది.
ఆసుపత్రులు
[మార్చు]ఇక్కడికి దగ్గర్లోని నల్లకుంటలో ప్రభుత్వ ఫివర్ హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా కిషన్‌రావు హాస్పిటల్, తిలక్‌నగర్ హాస్పిటల్ వంటి పెద్ద ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.
బ్యాంకులు
[మార్చు]ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, అలహాబాదు బ్యాంకులకు సంబంధించిన శాఖలతోపాటు వివిధ బ్యాంకుల ఏటిఎంలు కూడా ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]- శ్రీవిద్య సెకండరీ స్కూల్
- కేర్ మోడల్ హైస్కూల్
- శ్రీ సిద్ధార్థ మోడల్ స్కూల్
- మేధ హైస్కూల్
- సెయింట్ అగస్టిన్ హైస్కూల్
- బెత్లామ్ కాలేజీ[3]
- ధన్వంతరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిస్ట్)[4]
- ఈగల్ వింగ్స్ ఫౌండేషన్[5]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 113M (ఉప్పల్ - మెహిదీపట్నం), 133K (ఉప్పల్ - కూకట్‌పల్లి), 113K/L (ఉప్పల్ - లింగంపల్లి) నంబరు గల బస్సులు తిలక్‌నగర్ నుండి నడుపబడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Tilak Nagar Locality
- ↑ నవతెలంగాణ (18 August 2015). "సామూహిక గంగమ్మ ప్రార్థనలు". Retrieved 26 July 2018.
- ↑ మనతెలంగాణ (28 July 2017). "నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ". Retrieved 26 July 2018.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ (26 February 2018). "సంస్కృతంలో ఉచిత తరగతులు". Retrieved 26 July 2018.[permanent dead link]
- ↑ ప్రజాశక్తి (18 April 2018). "నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ". Retrieved 26 July 2018.