Jump to content

తిలారు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
తిలారు రైల్వే స్టేషను
ప్యాసింజర్ రైలుస్టేషన్
తిలారు రైల్వే స్టేషను ప్లాట్ ఫాం
సాధారణ సమాచారం
ప్రదేశంఎన్ హెచ్ 16, తిలకూరు, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు18°28′14″N 84°04′22″E / 18.470486°N 84.072681°E / 18.470486; 84.072681
ఎత్తు51 మీ. (167 అ.)
నిర్వహించేవారుఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ప్లాట్‌ఫాములు4
ట్రాకులు4
ఇతర సమాచారం
స్థితిపనితీరు
స్టేషన్ కోడ్టిఐయు
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు విశాఖపట్నం
చరిత్ర
ప్రారంభం1899
Previous namesఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
Services
Preceding station Indian Railways Following station
Harishchandrapuram East Coast Railway zone Urlam
Location
తిలారు రైల్వే స్టేషను is located in India
తిలారు రైల్వే స్టేషను
తిలారు రైల్వే స్టేషను
Location within India
తిలారు రైల్వే స్టేషను is located in ఆంధ్రప్రదేశ్
తిలారు రైల్వే స్టేషను
తిలారు రైల్వే స్టేషను
తిలారు రైల్వే స్టేషను (ఆంధ్రప్రదేశ్)

తిలారు రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా తిలకూరు వద్ద జాతీయ రహదారి 16 ప్రక్కన ఉంది. [1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్‌ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్‌కు తెరిచింది.[2] ఈ మార్గం అనేక దశలలో విద్యుదీకరణ చేయబడింది. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tilaru Railway Station Picture & Video Gallery – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
  2. "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
  3. "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.