తుంగలవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"తుంగలవారిపాలెం" కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. [1]

తుంగలవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భొగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రగతి ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, అవనిగడ్డ

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

దేవుడి వెరువు:- ఇటీవల ఈ చెరువును, ఉపాధిహామీ పథకం క్రింద, రు. 1.3 లక్షలతో ప్రక్షాళణ చేసారు. గట్టును పటిష్టపరచారు. చెరువులోని గుర్రపుడెక్కనూ, చెత్తాచెదారాన్నీ తొలగించి, చెరువును పూర్తిస్థాయి వినియోగంలోనికి తెచ్చారు. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామం మొదట వేకనూరు పంచాయతీ పరిధిలో ఉండేది. 17 సంవత్సరాల క్రితం, ఈ గ్రామం విడిపోయి, ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుత గ్రామ జనాభా 1200. [1]
  2. 2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దోవారి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ భోగిరెడ్డి బుజ్జిబాబు ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ సీతారామ మందిరం[మార్చు]

దివిసీమలో '''చిన భద్రాద్రి ''' గా పేరుగాంచిన ఈ మందిరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాలయిన వేకనూరు, వక్కపట్లవారిపాలెం, నాగాయలంక తదితర ప్రాంతాలనుండి భక్తులు, వేలాదిగా తరలివచ్చెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Tungalavaripalem". Retrieved 26 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-14; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే నెల-20వతేదీ; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిలి-6; 2వపేజీ.