తుమ్మలపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుమ్మలపేట, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం చాలా చిన్నది. కేవలం 20 గడపలు ఉన్న ఈ గ్రామంలో క్షత్రియులు మాత్రమే నివసించుచున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, మంచి గాలి ఉండి చాలా నివాసయోగ్యమైన గ్రామం.