తుమ్మికపల్లి (కొత్తవలస)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమ్మికపల్లి (కొత్తవలస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 535 183
ఎస్.టి.డి కోడ్

తుమ్మికపల్లి, విజయనగరం జిల్లా, కొత్తవలస మండలానికి చెందిన గ్రామము.[1]. కొత్తవలస మండలంలో ఉన్న పెద్ద గ్రామాల్లో తుమ్మికాపల్లి ఒకటి. ఈ గ్రామంలో అదిక శాతం జనాభా రైల్వే,పోర్ట్, మరియు విశాఖ స్టీల్ ప్లాట్ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉద్యోగాలు సాదించారు.బౌగిళికంగా ఈ గ్రామం విశాఖ అరుకు మధ్య ఉండటంతో రోడ్డు,రైల్వే లైన్లతో అనుసందించబడి ఉంది.ఆసియాలో అత్యదిక వేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ఈ గ్రామానికి కేవలం 25 కిలోమిటర్ల దూరం మాత్రమే.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-27. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]