తులాభారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమల తులాభారం తిరుమలలోని శ్రీ వారికి ధన రూపేణ, వస్తు రూపేణ కాని ఇచ్చే కార్యక్రమం. ఈ తులాభారం ద్వారా మనిషియొక్క బరువుకు తగినంత సమర్పించుకొనే అవకాశము టి.టి.డి. బోర్డు భక్తులకు కల్పించించి. ఎవరైనా వారి వారి శక్తి అనుసారము తులాభారము ద్వారా వారికి తోచిన వస్తువులను, ధనమును కానీ సమర్పిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది.[1]

తిరులారాయ మండపం దగ్గర తులభారం కనిపిస్తుంది. సంస్కృతంలో "తుల" అంటే త్రాసు అని అర్థం. పాత రోజుల్లో రాజులు "తులపురుషదానం" చేసేవారు. భక్తులు తమ వ్యాధులు నయం అయినప్పుడు వారు ఇవ్వాలనుకున్నట్లు డబ్బు చెల్లిస్తారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.[2]

తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైన బంగారం, పండ్లు లేదా ధాన్యాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. Admin (2020-04-10). "శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం". Chandamama (in ఇంగ్లీష్). Retrieved 2020-06-30.[permanent dead link]
  2. tirupatitirumalainfo (2018-06-27). "Thulabharam At Tirumala - Details | Timings | Procedure | Tickets | Booking". Tirupati Tirumala Info (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-03. Retrieved 2020-06-30.
  3. "Tirumala Srivari Thulabharam Complete Guide | Timings | Venue | Cost | Venue". TTO (in ఇంగ్లీష్). 2019-02-19. Retrieved 2020-06-30.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]

  • "Thulabharam". www.youtube.com. Retrieved 2020-06-30. Text "tirumala thulabharam with coins" ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=తులాభారం&oldid=3004339" నుండి వెలికితీశారు