Coordinates: 16°02′54″N 80°40′32″E / 16.04825°N 80.67561°E / 16.04825; 80.67561

తూర్పుపాలెం (చెరుకుపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
తూర్పుపాలెం is located in Andhra Pradesh
తూర్పుపాలెం
తూర్పుపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°02′54″N 80°40′32″E / 16.04825°N 80.67561°E / 16.04825; 80.67561
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తూర్పు పాలెం, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

తూర్పు పాలెం, చెరుకుపల్లి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

నీటి శుద్ధి కేంద్రం.

గ్రామ పంచాయితీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయితీలో ఐదు పాలెములు ఉన్నాయి. అవి:- తూర్పు పాలెం, పూషడపు వారి పాలెం, మత్తి వారి పాలెం, బడే వారి పాలెం, ఆవుల వారి పాలెం.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తూము రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

KOTHAPALLI CHINA BABU M-Tech(thermal engineering)