తూర్పు చంపారణ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు చంపారణ్ జిల్లా
पूर्वी चंपारण ज़िला,مشرقی چمپارن
బీహార్ పటంలో తూర్పు చంపారణ్ జిల్లా స్థానం
బీహార్ పటంలో తూర్పు చంపారణ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుతిర్హుత్
ముఖ్య పట్టణంమోతీహారి
విస్తీర్ణం
 • మొత్తం3,968 కి.మీ2 (1,532 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం50,82,868
 • జనసాంద్రత1,300/కి.మీ2 (3,300/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత58.26  %
 • లింగ నిష్పత్తి901
ప్రధాన రహదార్లుNH 28A, NH 104
సగటు వార్షిక వర్షపాతం1241 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో తూర్పు చంపారణ్ జిల్లా (హిందీ:) ఒకటి. మోతిహరి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3969 చ.కి.మీ జిల్లా జనసంఖ్య 3,933,636. జిల్లా తిరుహత్ డివిజన్‌లో ఉంది.[1] (Tirhut). It is currently a part of the Red Corridor.[2] 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా తూర్పు చంపారణ్ జిల్లా అత్యంత అధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉందని గుర్తించబడింది.మొదటి స్థానంలో పాట్నా జిల్లా ఉంది..[3]

భౌగోళికం

[మార్చు]

తూర్పు చంపారణ్ జిల్లా వైశాల్యం 3968 చ.కి.మీ.[4] ఇది వనుయా దేశం లోని ఎస్పిరితు జనసంఖ్యకు సమానం.[5] జిల్లాలో ప్రధానంగా గందక్, బుర్హి గందక్, బఘ్మతి నదులు ప్రవహిస్తున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 5,082,868,[3]
ఇది దాదాపు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. కొలరాడో నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 21 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 1281 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.01%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 58.26%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

విభాగాలు

[మార్చు]
  • మోతిఒదారి
  • అరీరాజ్
  • రాక్సుయల్
  • షికరహ్న
  • పక్రిదయాల్
  • చకియా
  • మధుబన్
  • రాణిగంజ్, చకియా
  • పహర్‌పూర్

భాషలు

[మార్చు]

జిల్లాలోబీహారి భాషలలో ఒకటైన భోజ్పురి భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. దీనీని వ్రాయడానికి దేవనగరి, కైథి లిపి వాడుతుంటారు. జిల్లాలో ఉర్దు భాష కూడా వాడుకలో ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-16. Retrieved 2020-07-30.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Espiritu Santo 3,956km2
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. United Arab Emirates 5,148,664 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Colorado 5,029,196
  8. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.

బయటి లింకులు

[మార్చు]

{{Geographic location |Centre =తూర్పు చంపారణ్ జిల్లా |North =  Nepal |Northeast = |East = సీతామఢీ జిల్లా |Southeast = షియోపూర్ జిల్లా |South = ముజఫర్‌పూర్ జిల్లా |Southwest = సారణ్ జిల్లా |West = [[గోపాల్‌గంజ్ జిల్లా] |Northwest = పశ్చిమ చంపారణ్ జిల్లా }}

[1]

మూలాలు

[మార్చు]
  1. http://tirhut-muzaffarpur.bih.nic.in Archived 2015-03-16 at the Wayback Machine Official Website of Tirhut Division

వెలుపలి లింకులు

[మార్చు]