తూర్పు సియాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
East Siang జిల్లా
Arunachal Pradesh జిల్లాలు
Arunachal Pradesh రాష్ట్రంలో East Siang యొక్క స్థానాన్ని సూచించే పటం
Arunachal Pradesh రాష్ట్రంలో East Siang యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Arunachal Pradesh
ముఖ్యపట్టణం Pasighat
విస్తీర్ణం
 • మొత్తం 4,005
జనాభా (2011)
 • మొత్తం 99,019[1] ,(20
జనగణాంకాలు
 • అక్షరాస్యత 73.5%[1]
 • లింగ నిష్పత్తి 962[1]
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో తూర్పుసియాంగ్ జిల్లా ఒకటి.

చరిత్ర[మార్చు]

1989లో ఈ ప్రాంతం పశ్చిమ సియాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి తూర్పు సియాంగ్ జిల్లా రూపొందించబడింది. [2] ఒక దశాబ్ధం తరువాత 1999లో తూర్పు సియాంగ్ జిల్ లాకొంత భూభాగం వేరు చేసి ఎగువ సియాంగ్ జిల్లా రూపొందించబడిది. [2]

భౌగోళికం[మార్చు]

తూర్పు సియాంగ్ జిల్లా కేద్రంగా పసిఘాట్ ఉంది. జిల్లా వైశాల్యం 4,005 చ.కి.మీ.[3] జిల్లా వైశాల్యం ఇండోనేషియా లోని నియాస్ ద్వీపం వైశాల్యానికి సమానం. [4]

విభాగాలు[మార్చు]

తూర్పు సియాంగ్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పాంగింగ్, నరి-కొయు, పశ్చిమ పసిఘాట్, తూర్పు పసిఘాట్ మరియు మెబొ. ఇవన్నీ తూర్పు అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 99,019,[1]
ఇది దాదాపు. కిరిబతి దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 615వ స్థానంలో ఉంది. .[1]
1చ.కి.మీ జనసాంద్రత. 27 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.3%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 962:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.54%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

తూర్పు సియాంగ్ జిల్లాలో ఆది, సినో-టిబెటన్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్ మరియు లాటిన్ లిపిలో వ్రాయబడుతుంది.[7] తరువాత స్థానంలో గాలో (అంతరించి పోతున్న భాష)ఉంది. ఇది సినో-టిబెటన్ కుటుంబానికి చెందిన భాష.[8]

వృక్షజ్జాలం మరియు జంతుజాలం[మార్చు]

1978లో తూర్పు సియాంగ్ జిల్లాలో 190 చ.కి.మీ వైశాల్యంలో " డీ' ఎరింగ్ మెమోరియల్ (లాలి) శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [9]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "districtcensus" defined multiple times with different content
  2. 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11. 
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. 
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. Nias 4,048km2  horizontal tab character in |quote= at position 5 (help)
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. 
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kiribati 100,743 July 2011 est.  line feed character in |quote= at position 9 (help)
  7. M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  8. M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011. 

వెలుపలి లింకులు[మార్చు]