తూర్పూపల్లె (పెనగలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పుపల్లె : వైఎస్‌ఆర్ జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.[1]

తూర్పూపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పెనగలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)
  • ఈ గ్రామంలోని శ్రీ బోడ మల్లేశ్వరస్వామి ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకొనుచున్నది. గ్రామ ప్రజల సహకారంతో, రు. 20 లక్షలతో ఏర్పాటు చేసిన దేవాలయానికి, ఆలయ ఆవరణలో శివుని సిమెంటు విగ్రహాన్ని కొలను నీటిలో నూతనంగానూ, పురాతన శివలింగం ఎదురుగా ద్వజస్థంభం ఏర్పాటు చేస్తున్నారు. 2014 లో వచ్చు శివరాత్రికి ద్వజస్థంభ ఏర్పాటు పూర్తగును. మహాశివరాత్రికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించెదరు . [1]
  • ఈ గ్రామం సరిహద్దులో వెలసిన శ్రీ బోడ మల్లేశ్వర స్వామి ఆలయంలో 2014,ఫిబ్రవరి-13న శివపార్వతుల కళ్యాణోత్సవం, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వైభవంగా జరిగినవి. [2]

[1] ఈనాడు కడప,16 డిసెంబరు,2013.5వ పేజీ. [2] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-14; 4వ పేజీ.