తెనాలి శ్రావణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెనాలి శ్రావణ్ కుమార్

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు డొక్కా మాణిక్యవరప్రసాద్
తరువాత ఉండవల్లి శ్రీదేవి
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ Indian Election Symbol Cycle.pngతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు జోహెన్నెస్, అన్నమ్మ
జీవిత భాగస్వామి మాధవీలత
సంతానం అపూర్వ , అనురాగ్

తెనాలి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

తెనాలి శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి గ్రామంలో జన్మించాడు. అతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎం.ఎస్.సి (మెరైన్ బయాలజీ) పూర్తి చేశాడు.

శాసనసభకు పోటీ[మార్చు]

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
2009 డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ 61406 తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ 57786 3620
2014 తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ 80847 హెనీ క్రిస్టినా వైసీపీ 73305 7,542[2]
2019 ఉండవల్లి శ్రీదేవి వైసీపీ 86848 తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ 82415 4433 [3]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (6 July 2021). "ఆఘనత చంద్రబాబుదే..: తెనాలి శ్రావణ్ కుమార్". andhrajyothy. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2019). "Tadikonda Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.