తెన్కాసి లోక్సభ నియోజకవర్గం
Appearance
Existence | 1957-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్టీ |
State | తమిళనాడు |
Total Electors | 15,03,898 [1] |
Most Successful Party | కాంగ్రెస్ (9 సార్లు) |
తెన్కాసి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్, తెన్కాశి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
203 | రాజపాళయం | జనరల్ | విరుదునగర్ | డిఎంకె |
204 | శ్రీవిల్లిపుత్తూరు | ఎస్సీ | విరుదునగర్ | ఏఐఏడీఎంకే |
219 | శంకరన్కోవిల్ | ఎస్సీ | తెన్కాసి | డిఎంకె |
220 | వాసుదేవనల్లూర్ | ఎస్సీ | తెన్కాసి | డిఎంకె |
221 | కడయనల్లూరు | జనరల్ | తెన్కాసి | ఏఐఏడీఎంకే |
222 | తెన్కాసి | జనరల్ | తెన్కాసి | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | " పార్టీ | |
---|---|---|---|
1957 | ఎం. శంకరపాండియన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | ఎంపీ స్వామి | ||
1967 | ఆర్ఎస్ అరుముగం | ||
1971 | AM చెల్లచామి | ||
1977 | ఎం. అరుణాచలం | ||
1980 | |||
1984 | |||
1989 | |||
1991 | |||
1996 | తమిళ మనీలా కాంగ్రెస్ | ||
1998 | S. మురుగేషన్ | ఏఐఏడీఎంకే | |
1999 | |||
2004 | ఎం. అప్పదురై | సి.పి.ఐ | |
2009 | పి. లింగం | ||
2014 | ఎం. వాసంతి | ఏఐఏడీఎంకే | |
2019[3] | ధనుష్ ఎం కుమార్ [4] | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
- ↑ EENADU (18 April 2024). "తెన్కాశిలో నెగ్గేదెవరు?". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.