Jump to content

తెన్నాల్ అభిలాష్

వికీపీడియా నుండి
తెన్నాల్ అభిలాష్
జననం (2014-07-30) 2014 జులై 30 (వయసు: 11)
తలస్సేరి, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిబాలనటి
క్రియాశీలక సంవత్సరాలు2020–ప్రస్తుతం
పురస్కారాలు54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలోఉత్తమ బాల నటి[1]

తెన్నాల్ అభిలాష్ (జననం 2014 జూలై 30) మలయాళ సినిమాలో కనిపించే భారతీయ బాల నటి.[2][3][4][5] ఆమె శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా (2023), ఫోరెన్సిక్ (2020), మిన్నల్ మురళి (2021), లలితం సుందరం (2022), వాయిస్ ఆఫ్ సత్యనాథన్ (2023), రుద్రాన్ (2023), స్టోరీ ఆఫ్ థింగ్స్ (2023), మనోరాతంగల్ (2024) వంటి చిత్రాలో పలు పాత్రలు పోషించి బాగా ప్రసిద్ది చెందింది.[6][7]

కెరీర్

[మార్చు]

2020లో వచ్చిన ఫోరెన్సిక్ (2020) చిత్రంలో మాళవిక దాస్ చిన్ననాటి పాత్రతో ఆమె కెరీర్ ప్రారంభించింది. 2023లో శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా చిత్రంలో కుంజు ఫాతిమా పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా, 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఆమె ఉత్తమ బాల నటి అవార్డును కూడా అందుకుంది.[8] ఆమె ప్రదర్శనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా వైరల్ అయ్యాయి.[9][10][11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
చలనచిత్ర క్రెడిట్ల జాబితా
సంవత్సరం శీర్షిక పాత్ర గమనిక మూలం
2020 ఫోరెన్సిక్ మాళవిక దాస్ తొలి సినిమా
2021 మిన్నల్ మురళి అప్పుమోల్
2022 లలితం సుందరం రుక్కు
2023 సత్యనాథన్ వాయిస్ బాలన్ కుమార్తె
శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా కుంజు ఫాతిమా
రుద్రన్ అన్యా తమిళ సినిమా / తెలుగులో రుద్రుడుగా విడుదలైంది.
స్టోరీ ఆఫ్ థింగ్స్ వన్నమయిల్ తమిళ సిరీస్
2024 మనోరాతంగల్ కేశవ్ కుమార్తె

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ బాలనటిగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు.

మూలాలు

[మార్చు]
  1. "Kerala State Film Awards: Kaathal wins Best Film, Aadujeevitham bags 9 honours". India Today. August 16, 2024.
  2. "Udan Panam 3.0: Social media sensation Kutty Thennal to grace the show". The Times of India. November 17, 2021.
  3. "'വെള്ളരിപ്രാവി'ന് പിന്നാലെ 'കാട്ടു പയലേ' ഡാൻസ് കവറുമായി കുട്ടി തെന്നൽ". Samayam Malayalam.
  4. "വീണ്ടും കുട്ടി തെന്നൽ; ആരാണ് ശരിക്കും തെന്നൽ എന്നറിയോ?". Samayam Malayalam.
  5. "വാതുക്കല് വെള്ളരിപ്രാവ്: ഭാവങ്ങൾ കൊണ്ട് മനം മയക്കും ഈ കുട്ടി സുജാത". വാതുക്കല് വെള്ളരിപ്രാവ്: ഭാവങ്ങൾ കൊണ്ട് മനം മയക്കും ഈ കുട്ടി സുജാത.
  6. "Kerala State Film Awards 2024: Prithviraj wins Best Actor, 'Kaathal' takes Best Film | LIVE". Onmanorama.
  7. "Manju Warrier's selfies with social media star Kutty Thennal are trending online". The Times of India. March 18, 2020.
  8. "Kerala State Film Awards 2023: Urvashi, Prithviraj, Beena Chandran shine; 'Kaathal' named Best Film". 16 August 2024.
  9. "Viral Video | കുറുക്കൻ മൂലയിൽ നിന്നും കൽപ്പാത്തിയിലേക്ക്! മിന്നൽ വസിഷ്ഠിന്റെ കിടിലൻ റീൽസ്, ഒപ്പം കുട്ടി തെന്നലും". Zee News Malayalam. January 8, 2022.
  10. "'കരളേ കരളിന്റെ കരളേ'; തകർപ്പൻ ചുവടുകളുമായി മിന്നൽ മുരളിയിലെ മിന്നും താരങ്ങൾ". ‘കരളേ കരളിന്റെ കരളേ’; തകർപ്പൻ ചുവടുകളുമായി മിന്നൽ മുരളിയിലെ മിന്നും താരങ്ങൾ.
  11. "Kutti Thennal and Vasisht : 'കരളേ കരളിന്റെ കരളേ..' ചുവടുവെച്ച് 'മിന്നല്‍ മുരളി' കുട്ടിത്താരങ്ങള്‍". Asianet News Network Pvt Ltd.