తెర్లాం మండలం
Jump to navigation
Jump to search
తెర్లాం | |
— మండలం — | |
విజయనగరం పటములో తెర్లాం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో తెర్లాం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°29′05″N 83°30′05″E / 18.484819°N 83.501472°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండల కేంద్రం | తెర్లాం |
గ్రామాలు | 46 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,688 |
- పురుషులు | 29,882 |
- స్త్రీలు | 29,806 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.51% |
- పురుషులు | 60.30% |
- స్త్రీలు | 32.72% |
పిన్కోడ్ | 535126 |
తెర్లాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[1] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4821.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 50 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
జనాభా గణాంకాలు[మార్చు]
2001 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం తెర్లాం మండలం 59,338. ఇందులో పురుషుల సంఖ్య 29,745,స్త్రీల సంఖ్య 29,593. సగటు అక్షరాస్యత 48 శాతం. పురుషులలో అక్షరాస్యత 62 శాతం, స్త్రీలలో 34 శాతం.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- నందబలగ
- కుసుమూరు
- రామన్న అగ్రహారం
- నందిగం
- అంట్లవార
- కొరటం
- కొల్లివలస
- సీతారాంపురం (తెర్లాం)
- సతివాడ
- గొలుగువలస
- అప్పలమ్మపేట
- విజయరాంపురం
- బుర్జవలస
- సుందరాడ
- ఉద్దవోలు
- రావిమాను గదబవలస
- నెమలాం
- కవిరాయనివలస
- రామచంద్రపురం (తెర్లాం)
- సీతారాంపురం (అమిటి)
- అమితి
- లింగాపురం
- తెర్లాం
- రాజయ్యపేట
- గంగన్నపాడు
- జన్నివలస
- కనయవలస
- వెంకంపేట
- మాధవరంగరాయపుర అగ్రహారం
- రంగప్పవలస
- రామచంద్రపురం (వెలగవలస)
- వెలగవలస
- లోచెర్ల
- సోమిదవలస
- చిన్నయ్యపేట
- చుక్కవలస
- వెంకటాపురం
- కగం
- అరసబలగ
- టెక్కలివలస
- పణుకువలస
- దొమ్మిగాని గదబవలస
- పెరుమలి
- జడవారి కొత్తవలస
- పునువలస
- చినపాలవలస
- పెదపాలవలస
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-28.