Jump to content

తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా

వికీపీడియా నుండి
హైదరాబాదు మహానగరపాలకసంస్థ కార్యాలయం

ఈ వ్యాసం తెలంగాణలోని నగరపాలక సంస్థలను, పురపాలక సంఘాలను వివరించే అన్ని పట్టణ స్థానిక సంస్థలను గురించి తెలుపుతుంది. ఇందులోని వివరాలు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా గణాంక డేటా ప్రకారం ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 148 ఉన్నాయి. అందులో 15 నగరపాలక సంస్థలు , పురపాలక సంఘాలు 132, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకటి.[1][2] తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టం ప్రకారం నగర పంచాయితీలు లేవు.[3]

నగరపాలక సంస్థలు

[మార్చు]
తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ కొత్తగా సృష్టించబడిన 7 కార్పొరేషన్లు మ్యాప్‌లో సంఖ్యలతో సూచించబడ్డాయి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు 15 ఉన్నాయి[4][5][6]

జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం సూచిక
హైదరాబాద్ హైదరాబాదు మహానగర పాలక సంస్థ 1 [7]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజ్‌గిరి నగరపాలక సంస్థ 1 [8]
రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ నగరపాలక సంస్థ 1 [9]
హన్మకొండ వరంగల్లు మహానగర పాలక సంస్థ 1 [7]
నిజామాబాద్ నిజామాబాదు నగరపాలక సంస్థ 1 [7]
ఖమ్మం ఖమ్మం నగరపాలక సంస్థ 1 [7]
కరీంనగర్ కరీంనగర్ నగరపాలక సంస్థ 1 [7]
పెద్దపల్లి రామగుండం నగరపాలక సంస్థ 1 [7]
నల్గొండ నల్గొండ నగరపాలక సంస్థ 1 [10][11]
కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా) కొత్తగూడెం నగరపాలక సంస్థ 1 [12]
మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 1
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ 1
మొత్తం 12

కంటోన్మెంట్ బోర్డులు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది.

జిల్లా కంటోన్మెంట్ బోర్డులు మొత్తం మూలాలు
హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 1
మొత్తం 1

పురపాలక సంఘాలు

[మార్చు]
తెలంగాణలోని మునిసిపాలిటీలు, రెడ్ డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్, నీలం రంగులో ఉన్న & పర్పుల్ కొత్తగా సృష్టించబడిన మునిసిపాలిటీలు, పసుపు జనాభా గణన పట్టణాలు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 128 మునిసిపాలిటీలు ఉన్నాయి.[13][5][4][14]

పురపాలక సంఘాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 128 మునిసిపాలిటీలు ఉన్నాయి.[15][5][4]

జిల్లా పురపాలకసంఘాలు మొత్తం మూలాలు
1 అదిలాబాదు అదిలాబాదు 1 [16]
2 భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు 4 [17]
3 హనుమకొండ పరకాల 1
4 జగిత్యాల మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, రాయికల్, ధర్మపురి 5
5 జనగామ జనగామ 1
6 జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి 1
7 జోగులాంబ గద్వాల గద్వాల. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ 4
8 కామారెడ్డి కామారెడ్డి, బాన్సువాడ, యల్లారెడ్డి 3
9 కరీంనగర్ హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి 4
10 ఖమ్మం సత్తుపల్లి, మధిర, వైరా 3
11 కొమంరంభీం జిల్లా అసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్‌ 2
12 మహబూబాబాదు మహబూబాబాదు, డోర్నకల్లు, మర్రిపెడ, తొర్రూరు, కేసముద్రం 5
13 మహబూబ్‌నగర్ భూత్‌పూర్‌, జడ్చర్ల, దేవరకద్ర 3
14 మంచిర్యాల బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, నస్పూర్, క్యాతన్‌పల్లి 6 [18]
15 మెదక్ మెదక్, నరసాపూర్, రామాయంపేట, తుప్రాన్ 4 [18]
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘటకేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, 9
17 నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి 4
18 నల్గొండ నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నందికొండ, చిట్యాల్, హాలియా, చండూరు, 8
19 నారాయణపేట నారాయణపేట, కొస్గి, మఖ్తల్‌ 3
20 నిర్మల్ బైంసా, నిర్మల్, ఖనాపూర్ 3 [18]
21 నిజామాబాదు ఆర్మూరు, బోధన్, భీంగల్ 3 [19]
22 పెద్దపల్లి పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ 3
23 రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల, వేములవాడ 2 [18]
24 రంగారెడ్డి కొత్తూరు, షాద్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, చేవెళ్ల, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, జాలపల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్శింగి, ఆదిబట్ల, శంకరపల్లి, తుక్కుగూడ, ఆమనగల్, 15
25 సంగారెడ్డి సదాశివపేట, జహీరాబాదు, సంగారెడ్డి, నారాయణఖేడ్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, ఆందోల్-జోగిపేట 8
26 సిద్దిపేట దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల 5 [18]
27 సూర్యాపేట కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి 5
28 వికారాబాదు పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాదు 4
29 వనపర్తి వనపర్తి, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు 5 [18]
30 వరంగల్ నర్సంపేట, వర్థన్నపేట 2 [18]
31 యాదాద్రి భువనగిరి భువనగిరి, మోతుకూరు, చౌటుప్పల్ , ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి 6 [18]
పురపాలక సంఘాలు మొత్తం సంఖ్య 132

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". 2019-12-04. Archived from the original on 2019-12-04. Retrieved 2019-12-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://emunicipal.telangana.gov.in/etistmvcdfwefrzxczx/vcvcvcvcv[permanent dead link]
  3. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-04. Archived from the original on 2019-12-04. Retrieved 2019-12-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 "ULBs" (PDF). Directorate of Town and Country Planning. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 13 June 2016.
  5. 5.0 5.1 5.2 "Statistical Year Book 2016" (PDF). Telangana State Portal. Directorate of Economics and Statistice - Government of Telangana. pp. 13, 38–43. Retrieved 3 May 2017.
  6. "KCR launches new district at auspicious time". The Hindu. Retrieved 3 May 2017.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-01. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "జీహెచ్‌ఎంసీ.. ఇకపై మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ". Eenadu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  9. "మహానగరం ఇక.. 3 కార్పొరేషన్లు". Andhrajyothy. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  10. "నెరవేరిన నల్గొండ వాసుల కల.. కార్పొరేషన్ గా మారిన నల్గొండ". V6 Velugu. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  11. "మున్సిపల్‌ కార్పొరేషన్‌గా నల్లగొండ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మహానగరంగా మారుస్తూ తీర్మానం అమోదం". NT News. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  12. "కార్పొరేషన్‌గా కొత్తగూడెం". Sakshi. 23 April 2025. Archived from the original on 14 February 2026. Retrieved 14 February 2026.
  13. "List of District-wise 72 ULBs in Telangana state". www.cdma.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 19 డిసెంబరు 2019. Retrieved 3 May 2017.
  14. https://web.archive.org/web/20160615135503/http://dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf
  15. "List of District-wise 72 ULBs in Telangana state". www.cdma.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 19 డిసెంబరు 2019. Retrieved 3 May 2017.
  16. "Adilabad District | Welcome To Adilabad District Web Portal | India". 2019-12-05. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. "BHADRADRI KOTHAGUDEM DISTRICT | WELCOME TO BHADRADRI KOTHAGUDEM DISTRICT WEB PORTAL | India". 2019-12-05. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 18.6 18.7 "Commissioner & Director of Municipal Administration". cdma.telangana.gov.in. Archived from the original on 2014-06-18.
  19. "Municipalities | Nizamabad District | India". 2019-12-03. Archived from the original on 2019-12-03. Retrieved 2019-12-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]