తెలంగాణ రచయితలు – రచనలు (జాబితా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణలో అనేకమంది రచయితలు వారి రచనలతో తెలంగాణ సాహిత్యరంగాన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేశారు. అందులోని కొందరు ప్రముఖ రచయితలు, వారి రచనలతో ఈ జాబితా తయారుచేయబడింది. (గమనిక: ప్రముఖ రచయితల పేర్లు, వారి రచనలు మాత్రమే ఇందులో చేర్చాలి)

రచయితలు - రచనలు

[మార్చు]
రచన రచయిత ప్రక్రియ మూలాలు
యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు ఆత్మకథ [1]
వ్యాస మంజూష, నా సాహిత్యోపన్యాసాలు, సారస్వత నవనీతం, నవ్యకవితా నీరాజనం దేవులపల్లి రామానుజరావు సాహిత్య విమర్శ
సారస్వత వ్యాస ముక్తావళి బూర్గుల రామకృష్ణారావు పరిశోధన [2]
తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర దేవులపల్లి వెంకటేశ్వరరావు చరిత్ర
వీరతెలంగాణ పోరాటం రావి నారాయణరెడ్డి ఆత్మకథ [3]
ప్రాచీనాంధ్ర నగరాలు, షితాబుఖాను అను సీతాపతిరాజు, మన తెలంగాణము ఆదిరాజు వీరభద్రరావు చరిత్ర [4]
తెలంగాణ ఆంధ్రోద్యమం మాడపాటి హనుమంతరావు సాంస్కృతిక చరిత్ర [5]
సాహిత్య ధార జువ్వాడి గౌతమరావు సాహిత్య విమర్శ
అభ్యుదయ తెలంగాణ అంశాలు మాదిరాజు రామకోటేశ్వరరావు ఆత్మకథ
చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, మాయజలతారు, శరతల్పం, జనపదం దాశరథి రంగాచార్య నవలలు [6][7]
చిత్రాంగధ దాశరథి నాటకం
జీవనయానం దాశరథి ఆత్మకథ
అగ్నిధార, రుద్రవీణ, మహోంధ్రోదయం, గాలిబ్ గీతాలు, ఆలోచనాలోచనాలు, కవితాపుష్పకం దాశరథి కవిత్వం [8]
యాత్రాస్మృతి దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథ
అంతస్స్రవంతి, అంపశయ్య, బాంధవ్యాలు, ముళ్లపొదలు నవీన్ నవలలు
భూమిస్వప్నం, ప్రాణహిత నందిని సిధారెడ్డి కవిత్వం [9]
ఇగురం నందిని సిధారెడ్డి సాహిత్య విమర్శ
కళ్యాణ మంజీరాలు కౌముది నవల
శోభ కవిరాజమూర్తి నవల [10]
మహైక కవిరాజమూర్తి కవిత్వం
ఇసిత్రాం పీ లక్ష్మణ్ కవిత్వం
దూదిమేడ నాళేశ్వరం శంకరం కవిత్వం
ఖడ్గ తిక్కన పులిజాల గోపాలరావు కవిత్వం
కొలిమంటుకుంది అల్లం రాజయ్య నవల
ఊరికి ఉప్పలం, జిగిరి పెద్దింటి అశోక్ కుమార్ నవల [11]
పాంచజన్యము గడియారం రామకృష్ణ శర్మ కవిత్వం
వయోలిన్ రాగమో-వసంత మేఘమో కందుకూరి శ్రీరాములు కవిత్వం
మంజీర నాదాలు వేముగంటి నరసింహాచార్యులు కవిత్వం [12]
తెలుగు సాహిత్యం-మరో చూపు రంగనాథాచార్యులు సాహిత్య విమర్శ
ఆరె జానపద సాహిత్యం-తెలుగు ప్రభావం పేర్వారం జగన్నాథం పరిశోధన [13]
రుద్రమదేవి వద్దిరాజు సోదరులు నవల
పావని కోకల సీతారామ శర్మ నవల
బతుకుపోరు బీఎస్ రాములు నవల
తెలంగాణ కథకులు, కథనరీతులు బీఎస్ రాములు సాహిత్య విమర్శ
వాగ్భూషణం ఇరివెంటి కృష్ణమూర్తి వ్యాసం [14]
కన్యాశుల్కం-మరోచూపు కోవెల సంపత్ కుమారాచార్య సాహిత్య విమర్శ [15]
పూర్వకవుల కావ్యదృక్పథాలు, తెలుగు ఛాందోవికాసం, మన పండితులు-కవులు-రచయితలు, ఆంధునిక సాహిత్య విమర్శ-సాంప్రదాయక రీతి కోవెల సంపత్‌కుమారాచార్య సాహిత్య పరిశోధన
చెలినెగళ్లు, సముద్రం వరవరరావు కవిత్వం [16]
తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల వరవరరావు సాహిత్య విమర్శ [17]
జ్యోత్స్నా పరిధి కోవెల సుప్రసన్నాచార్య నాటకం [18]
సహృదయ చక్రం, భావుకసీమ, అధ్యయనం, అంతరంగం, చందనశాఖ కోవెల సుప్రసన్నాచార్య సాహిత్య విమర్శ
జీవనగీతి, నా గొడవ కాళోజీ నారాయణరావు కవిత్వం [19]
ఇది నా గొడవ కాళోజీ నారాయణరావు ఆత్మకథ
ఆదర్శ లోకాలు కేఎల్ నరసింహారావు నాటకం [20]
నవ్వని పువ్వు, రామప్ప, వెన్నెలవాడ సినారె గేయనాటికలు [21]
మంటలు మానవుడు సినారె కవిత్వం
ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయం, ప్రయోగాలు సినారె పరిశోధన [22]
సమీక్షణం, వ్యాసవాహిని సినారె సాహిత్య విమర్శ
మందార మకరందాలు సినారె సాహిత్య విశ్లేషణ
మా ఊరు మాట్లాడింది సినారె మాండలికం
విశ్వంభర, మట్టీ మనిషీ ఆకాం, భూమిక, జలపాతం, విశ్వనాథనాయకుడు, రుతుచక్రం సినారె కవిత్వం
కర్పూర వసంతరాయలు సినారె గేయ నాటిక
మాయాజూదం వల్లంపట్ల నాగేశ్వరరావు నాటకం
గోవా పోరాటం పాములపర్తి సదాశివరావు నాటకం [23]
భిషగ్విజయం చొల్లేటి నృసింహశర్మ నాటకం
చలిచీమలు పీవీ రమణ నాటకం
రుద్రమదేవి అడ్లూరి అయోధ్యరామయ్య నాటకం
హాలికుడు చలమచర్ల రంగాచార్యులు నాటకం
విచిత్ర వివాహం, పాపారాయ నిర్యాణం అనుబొబ్బిలి సంగ్రామం శేషాద్రి రమణ కవులు నాటకాలు
వైశాలిని వానమామలై వరదాచార్యులు నాటకం
మణిమాల, విప్రలబ్ద, పోతన చరిత్రము, ఆహ్వానం వానమామలై వరదాచార్యులు కవిత్వం
కీచక వధ బీవీ శ్యామరాజు నాటకం
అర్జున పరాభవం, పాదుకా పట్టాభిషేకం, ప్రచండ భార్గవం, ఉత్తర గోగ్రహణం శేషాద్రి రమణ కవులు నాటకాలు
ఉషా పరిణయం బోడవరపు విశ్వనాథకవి నాటకం
గొల్ల రామవ్వ పీవీ నరసింహారావు కథ [24]
మంగయ్య అదృష్టం పీవీ నరసింహారావు నవల
ముంగిలి సుంకిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్య విమర్శ
సంవిధానం గుడిపాటి సాహిత్య విమర్శ
షబ్నవీసు సంగిశెట్టి శ్రీనివాస్ సాహిత్య విమర్శ
తెలుగు కవిత-సాంఘిక సిద్ధాంతాలు, నవల-నవలా విమర్శకులు ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ
ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్లప్రభావం జీవీ సుబ్రమణ్యం సాహిత్య విమర్శ
తెలుగులో హరివంశాలు పీ యశోదారెడ్డి సాహిత్య పరిశోధన
నన్నెచోడుని కవిత్వం అమరేశం రాజేశ్వర శర్మ సాహిత్య విమర్శ
అభివీక్షణం, అన్వీక్షణం, సమవీక్షణం ఎస్వీ రామారావు సాహిత్య విమర్శ
తెలుగు సాహిత్య విమర్శ-అవతరణ వికాసం ఎస్వీ రామారావు పరిశోధన
తెలుగు సాహిత్యం-పరిశోధన, ఆంధ్ర వచన వాఙ్మయం-వ్యుత్పత్తి వికాసాలు ఎం కులశేఖర్‌రావు పరిశోధన
ప్రబంధ వాఙ్మయ వికాసం పల్లా దుర్గయ్య పరిశోధన
తెలుగుపై ఉర్దూ పారశీకాల ప్రభావం, ఆంధ్ర శతక వాఙ్మయ వికాసం కే గోపాలకృష్ణారావు పరిశోధన
చరిత్రకెక్కని చరితార్థులు బిరుదురాజు రామరాజు పరిశోధన [25]
ఆంధ్ర యోగులు బిరుదురాజు రామరాజు తత్వం
ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం సంస్కృతి, చరిత్ర
ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం ఖండవల్లి లక్ష్మీరంజనం సాహిత్య చరిత్ర
భర్తృహరి వైరాగ్య శతి చెప్యాల రామకృష్ణారావు తత్త్వం, అనువాదం
సంస్థానాలు-సాహిత్య పోషణ, ఆశ్రమవాస చతుష్టయం కేశవపంతుల నరసింహశాస్త్రి పరిశోధన [26]
ప్రబంధ పాత్రలు కేశవపంతుల నరసింహశాస్త్రి సాహిత్య విమర్శ
సంస్థానాలు-సాహిత్యపోషణ, ఆశ్రమవాస చతుష్టయం కేశవపంతుల నరసింహశాస్త్రి పరిశోధన
తెలంగాణ శాసనాలు-II గడియారం రామకృష్ణశర్మ పరిశోధన
శతపత్రం గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ
ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర, సాహిత్య పరిశోధన [27]
రామాయణ విశేషాలు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పరిశోధన [28]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆర్వీ, రామారావు (October 2018). "తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2018-08-01. Retrieved 2023-06-21.
  2. తెలుగు వెలుగులు పుస్తకం, అమరావతి పబ్లికేషన్సు
  3. "Patil hints at payment of pension to freedom fighters". The Hindu 22 September 2004. Retrieved 2023-06-21
  4. చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64
  5. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.
  6. నెమలికన్ను, మురళి. "చిల్లర దేవుళ్ళు". నెమలికన్ను. Archived from the original on 4 July 2016. Retrieved 2023-06-21.
  7. నెమలికన్ను, మురళి. "మోదుగుపూలు". నెమలికన్ను. Archived from the original on 7 March 2016. Retrieved 2023-06-21.
  8. V6 Velugu (18 July 2021). "తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య" (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2021. Retrieved 2023-06-21.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "యాసే..శ్వాసగా!..తెలంగాణ సినిమా కవులు". Namasthe Telangana. 2021-03-07. Archived from the original on 2021-06-30. Retrieved 2023-06-21.
  10. అఫ్సర్ (2011-10-10). "తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక 'అపరిచితుడు'". ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధ. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 2023-06-21.
  11. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 2023-06-21.
  12. Telangana Today, Siddipet (14 December 2017). "Vemuganti Narasimhacharyulu: The doyen of Telugu literature". T. Karnakar Reddy. Archived from the original on 9 March 2019. Retrieved 2023-06-21.
  13. పేర్వారం, జగన్నాథం (1987). ఆరె జానపద గేయాలు. వరంగల్లు: ఆరె జానపద వాజ్మయ పరిశోధక మండలి. ISBN 978-11-753-4781-7. Retrieved 2023-06-21.
  14. మెంతబోయిన సైదులు (12 November 2001). "వెలుగు చూపిన తెలుగు కవి". మనం దినపత్రిక. Archived from the original on 14 జూలై 2018. Retrieved 2023-06-21. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  15. యు.ఎ., నరసింహమూర్తి. "విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార". ఈమాట. Archived from the original on 24 April 2015. Retrieved 2023-06-21.
  16. "Varavara Rao (poet) - India - Poetry International". www.poetryinternational.org. Retrieved 2023-06-21.
  17. "Varavara Rao: Understanding his politics, literary work, and the Elgar Parishad case". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-17. Retrieved 2023-06-21.
  18. టి.శ్రీరంగస్వామి (1991). కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 2023-06-21.
  19. "Telangana Poet: Kaloji Narayana Rao History". TSO. Hyderabad. 8 September 2017. Archived from the original on 10 సెప్టెంబరు 2016. Retrieved 2023-06-21.
  20. నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాట‌కం బ‌తికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 December 2018. Retrieved 2023-06-21. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 3 నవంబరు 2018 suggested (help)
  21. "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. 25 July 2003. Retrieved 2023-06-21.
  22. "Sahitya Akademi Fellowship: C. Narayana Reddy" (PDF). Sahitya Akademi. 6 July 2015. Archived from the original (PDF) on 6 January 2018. Retrieved 2023-06-21.
  23. కె., సీతారామారావు. "Biographical sketch of Late SRI PAMULAPARTHI SADASIVA RAO". కాకతీయ పత్రిక. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 2023-06-21.
  24. తెలంగాణ విముక్తి పోరాట కథలు. 1995.
  25. దేవులపల్లి, ప్రభాకర్‌రావు (ఫిబ్రవరి 28, 2010). "తెలంగాణా తలమానికం బిరుదురాజు రామరాజు" (PDF). ప్రజాతాంత్ర: 8–9. Archived from the original (PDF) on 2023-01-20. Retrieved 2023-06-21. {{cite journal}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  26. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-61
  27. "స్ఫూర్తిప్రదాత సురవరం". EENADU. 2022-05-29. Archived from the original on 2022-05-29. Retrieved 2023-06-21.
  28. telugu, NT News (2022-05-29). "తెలంగాణ తేజోమూర్తి ప్రతాపరెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-05-29. Retrieved 2023-06-21.