తెలంగాణ విద్యా కమిషన్
తెలంగాణ విద్యా కమిషన్ (ఆంగ్లం: Telangana Education Commission) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A & 30 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ.ఇది 2024 సెప్టెంబర్ 3న జీఓ 27 విడుదలైంది[1]. భారత రాష్ట్రమైన తెలంగాణ లో శిశు విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన మౌలికమైన మార్పులు తీసుకురావడమే ఈ కమిషన్ లక్ష్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఏర్పాటు చేశారు.ఇందులో చైర్మెన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. [2].
సంకేతాక్షరం | టీఈసీ |
---|---|
ఆశయం | విద్యా వ్యవస్థలో మార్పులు |
స్థాపన | 3 సెప్టెంబరు 2024 |
రకం | రాజ్యాంగ సంస్థ |
కేంద్రీకరణ | నియామకాలు |
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాదు |
కార్యస్థానం |
|
సేవా ప్రాంతాలు | తెలంగాణ |
సభ్యులు | 04 |
సిబ్బంది | ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ చైర్మెన్, ముగ్గరు సభ్యులు |
తెలంగాణలో రాష్ట్రంలో విద్యవ్యవస్థలో ప్రీప్రైమరీ విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య బోధన, నైపుణ్యమైన శిక్షణ,ఉపాధి కల్పన కోసం అందరికీ జీవితకాల అభ్యాసానాన్ని ప్రోత్సహించి, విద్యలో నూతన సంస్కరణలు తీసుకోరావడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరగినది.పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది.
ఏర్పాటు
[మార్చు]విధులు
[మార్చు]అధికారాలు
[మార్చు]కమిషన్ సభ్యులు
[మార్చు]- పీ.ఎల్. విశ్వేశ్వర్‌రావు[3]
- చారుగొండ వెంకటేష్
- జ్యోత్స్నా శివారెడ్డి
సలహా కమిటీ
[మార్చు]విద్యా కమిషన్ కు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ 2024 అక్టోబర్ 19న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ కమిటీ తెలంగాణలో విద్యా విధానం పై విద్యా కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇస్తుంది.[4][5]
- ప్రొఫెసర్ జి. హరగోపాల్
- శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
- ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంటకరెడ్డి
- కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.మురళీ మోహన్
- కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకట నారాయణ
- యునిసెఫ్ విద్యా నిపుణుడు కెఎం. శేషగిరి
తొలి కమిషన్
[మార్చు]తెలంగాణ విద్యా కమీషన్ మొదటి చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబరు 03న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకునూరి మురళికి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది[6].
మూలాలు
[మార్చు]- ↑ Velugu, V6 (2024-09-03). "తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. ఉత్తర్వులు జారీ". V6 Velugu. Retrieved 2024-09-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "TG News: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు". EENADU. Retrieved 2024-09-03.
- ↑ Andhrajyothy (19 October 2024). "విద్యా కమిషన్ సభ్యుడిగా విశ్వేశ్వర్‌రావు". Retrieved 19 October 2024.
- ↑ Sakshi (20 October 2024). "విద్యా కమిషన్‌కు సలహా కమిటీ". Retrieved 20 October 2024.
- ↑ EENADU PRATIBHA (20 October 2024). "ఆరుగురు సభ్యులతో విద్యా కమిషన్ సలహా కమిటీ". Retrieved 20 October 2024.
- ↑ Srikanth, Gantepaka (2024-09-06). "తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి". www.dishadaily.com. Retrieved 2024-09-07.