తెలంగాణ విమానాశ్రయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కొన్ని విమానాశ్రయాలు ఉపయోగించకుండా అత్యవసర వినియోగానికి ఉపయోగపడేవిధంగా కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయాలన్ని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వారి అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నవి.[1][2]

రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ప్రపంచంలోని వివిధ దేశాలకు విమానాల ద్వారా ప్రయాణీకులకు ప్రయాన సౌకర్యాలను అందిస్తున్నది.

జాబితా[మార్చు]

ఈ క్రింది జాబితాలో డొమెస్టిక్, మిలిటరీ, నాన్ ఆపరేషనల్ విమానాశ్రయాలను వాటి ICAO, IATA కోడ్లతో ఇవ్వడం జరిగింది.

విమానాశ్రయాల జాబితా
వరుస సంఖ్య. ప్రదేశం విమానాశ్రయ సంఖ్యAirport Name ICAO IATA ఆపరేటర్ వర్గం పాత్ర
1 శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం VOHS HYD ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య
వాణిజ్య సేవలు లేని విమానాశ్రాయాలు
2 బేగంపేట బేగంపేట విమానాశ్రయం VOHY BPM ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాణిజ్య సేవలు షెడ్యూలు లేదు
మూతబడిన విమానాశ్రయాలు
3 వరంగల్ వరంగల్ విమానాశ్రయం VOWA WGC ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 1981 వరకు సేవలో ఉండేది.
4 రామగుండం రామగుండం విమానాశ్రయం VORD RMD ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఆదిత్య బిర్లా (బిర్లా సిమెంట్ గ్రూపు) ఇది 1995 వరకు సేవలో ఉండేది.
ప్రత్యేక విమానాశ్రయాలు
5 దుండిగల్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ భారతీయ వాయుసేన వాయుసేన
6 హకీంపేట హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను VODG భారతీయ వాయుసేన వాయుసేన

మూలం: Airports Authority of India[3]

మూలాలు[మార్చు]

  1. "Airports governance in AP". Airport Authority of India. మూలం నుండి 25 జూన్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 23 June 2014. Cite web requires |website= (help)
  2. "Airport map locator". Airports Authority of India. మూలం నుండి 12 డిసెంబర్ 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 23 June 2014. Cite web requires |website= (help)
  3. "List of Airports in Southern India:". Airports Authority of India. మూలం నుండి 24 జూన్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 23 June 2014. Cite web requires |website= (help)