తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
Jump to navigation
Jump to search
తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం | |
---|---|
![]() రామగుండం ఎన్.టి.పి.సి | |
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
అక్షాంశ రేఖాంశాలు | 18°45′18″N 79°28′37″E / 18.75500°N 79.47694°ECoordinates: 18°45′18″N 79°28′37″E / 18.75500°N 79.47694°E |
స్థితి | నిర్మాణంలో ఉంది |
Construction began | జనవరి 29, 2016 |
Construction cost | 10598.98 కోట్లు |
సంచాలకులు | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ |
తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా లోని రామగుండంలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతుంది.[1]
ప్రారంభం[మార్చు]
2020, మే నెల వరకు మొదటి యూనిట్ ను పూర్తిచేసే దిశగా నిర్మాణం జరుగుతుంది. అటు తరువాతి ఆరు నెలలకు రెండవ యూనిట్ పూర్తికానుంది.[2]
సామర్థ్యం[మార్చు]
దశ | యూనిట్ సంఖ్య | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | ప్రారంభ తేది | స్థితి |
---|---|---|---|---|
దశ I, II | 2 | 1600 | జనవరి 29, 2016 | నిర్మాణంలో ఉంది |
ఇవి కూడా చూడండి[మార్చు]
- తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు
- కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
- భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
- కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
- సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
మూలాలు[మార్చు]
- ↑ "NTPC chairman visits thermal power project site". Retrieved 3 November 2018.
- ↑ "KCR urges to speed up works of NTPC's Ramagundam power plant". thehansindia. Retrieved 3 November 2018.