తెలిమబ్బులఛాయ ( నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.చంద్రశేఖర్ ఆజాద్ వ్రాసినటివంటి ఒక నవల.ఈయన రచనలు నాన్నకో ఉత్తరం, మూడ్స్ , దేవత ఓ నవల,[పిల్లల నవల] తెలిమబ్బులఛాయ  వంటి రచనలు చేసారు.                                                                                                *ఒకటోతరం* ఎప్పుడో  ముప్పయేళ్ళ  కిందట ఓ చలికాలం;ఓ ఐదవ తరగతి కుర్రాడు. గల గల సీలేరు ఆటవిక సోయగంతో సీలేరు రేలపతల సీలేరు, నల్లని మబ్బుల నడుమ గులకరాళ్ళు పరుపుమీద ,నిటి సంగీతాన్ని నిటి జీవితాన్ని ,నిటి సౌందర్యాన్ని దర్శించేలా ఉన్నాయి.