తెలిసి తెలిసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

<poem>


తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు తనువున ఎన్నో తపనలు రేగే తహతహలోనే తకధిమి సాగే

పొద్దసలే పోక నిద్దరపోనీక ఎవ్వరిదో కేక ఎదలోపల కాక భారమాయే యవ్వనం బోరు కొట్టె జీవితం రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా

అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే(2)

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం ఆత్రం సంగీతం లేత ఈడు ఏకాంతం కోపమొచ్చె నా మీద తాపమాయే నీ మీద దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా విసిగించు పరువాన విధి లేక పడి వున్నా