తెలుగమ్మాయి
స్వరూపం
| తెలుగమ్మాయి (2011 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాజా వన్నెంరెడ్డి |
|---|---|
| నిర్మాణం | వానపల్లి బాబూరావు |
| తారాగణం | సలోని విక్రమ్ ఎమ్మెస్ నారాయణ జీవా కొండవలస లక్ష్మణరావు |
| సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
| ఛాయాగ్రహణం | వాసు |
| భాష | తెలుగు |
తెలుగమ్మాయి 2011లో విడుదలయిన తెలుగు చిత్రం. వైష్ణవి మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో విక్రమ్, సలోని, సాయికుమార్, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం,రాజా వన్నెంరెడ్డి నిర్వహించారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందించారు.[1]
తారాగణం
[మార్చు]- విక్రమ్
- సలోని
- యశ్వంత్
- హర్ష
- సాయిచందు
- సాయికుమార్
- షఫీ
- వేణుమాధవ్
- ఎం.ఎస్.నారాయణ
- కొండవలస లక్ష్మణరావు
- కళ్యాణి
- శివపార్వతి
- ఝాన్సీ
- గీతాసింగ్
- అనిత
- చైల్డ్ ఆర్టిస్ట్ గీతిక
- చైల్డ్ ఆర్టిస్ట్ ఆకాంక్ష
- రఘునాథరెడ్డి
- సారిక రామచంద్రరావు
- జూనియర్ రేలంగి
- అక్కింశెట్టి నాగేశ్వరరావు
- సురేష్
- పండు
- సుబ్బరాజు
- చంటి
- చలసాని శ్రీనివాస్
- వద్ది రామజోగయ్య
- బాలకృష్ణ
- శ్రీనివాస్ దీక్షితులు
- జీవా
సాంకేతిక వర్గం
[మార్చు]- కధ, స్క్రీన్ ప్లే:రాజా వన్నెoరెడ్డి
- దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి
- మాటలు:రాజేంద్రకుమార్
- పాటలు: అనంత శ్రీరామ్
- నేపథ్య గానం: కె.జె.ఏసుదాస్, శ్రావణ భార్గవి, చైత్ర, సిద్ధార్థ
- సంగీతం:వందేమాతరం శ్రీనివాస్
- ఛాయా గ్రహణం: వాసు
- నిర్మాత: వానపల్లి బాబురావు
- నిర్మాణ సంస్థ: వైష్ణవి మూవీస్
- విడుదల:2011.
పాటల జాబితా
[మార్చు]- పైరగాలి వచ్చి నన్ను పాట పాడమంది రైలు కూత చేరి రాగం తియ్యమంది, రచన: ఆనంత శ్రీరామ్, గానం.
- ఎన్నినాళ్లురా ఇంకెన్ని ఏళ్ళూరా ఈ ధరిత్రిలో ఇలాగా, రచన: అనంత శ్రీరామ్, గానం.వందేమాతరం. శ్రీనివాస్.
మూలాలు
[మార్చు]- ↑ "Telugammayi (2011) - Movie | Reviews, Cast & Release Date in lucknow". BookMyShow (in Indian English). Retrieved 2025-07-16.