తెలుగు కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు కథకుడు, కాళీపట్నం రామారావు సన్మాన కార్యక్రమంలో తెలుగు కథా రచయితలు

తెలుగు కథ, తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురిస్తారు. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రిస్తారు.ఈ కథలు ముఖ్యంగా సాహసం, ఔదార్యం, నీతి, ధర్మం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు', ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు', మరణించిన స్త్రీ 'కథాశేషురాలు' అని సంభోదిస్తారు

కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించిన 'దిద్దుబాటు' కథను పేర్కొంటారు. బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ వంటి వారు గురజాడకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు. అయినా కూడా ఆధునిక కథా రచనకు దగ్గరగా వున్న మొదటి కథగా 'దిద్దుబాటు'ను పరిగణిస్తున్నారు. ఈ కథకు మునుపే కథా నిర్వచనానికి అనుగుణంగా వున్న కొన్ని కథలతో కాళీపట్నం రామారావు ఒక కథా సంకలనాన్ని ప్రచురించాడు.

రచయితలు[మార్చు]

 1. అవసరాల రామకృష్ణారావు
 2. అరుణ్ కుమార్ ఆలూరి
 3. ఆకునూరి మురళీకృష్ణ
 4. ఆకురాతి భాస్కర్ చంద్ర
 5. బి.ఎస్.రాములు
 6. ఏల్చూరి సుబ్రహ్మణ్యం
 7. కల్లూరు రాఘవేంద్రరావు
 8. కేతు విశ్వనాధరెడ్డి
 9. కాళోజీ నారాయణరావు
 10. కాళీపట్నం రామారావు
 11. కవనశర్మ
 12. గురజాడ అప్పారావు
 13. ఘండికోట బ్రహ్మాజీరావు
 14. చాగంటి సోమయాజులు
 15. ద్విభాష్యం రాజేశ్వరరావు
 16. నారంశెట్టి ఉమామహేశ్వరరావు
 17. పసుపులేటి తాతారావు
 18. పాపినేని శివశంకర్
 19. పి.వి.ఆర్.శివకుమార్
 20. పెద్దిబొట్ల సుబ్బరామయ్య
 21. పెద్దింటి అశోక్ కుమార్
 22. పురాణం సుబ్రహ్మణ్యశర్మ
 23. పులికంటి కృష్ణారెడ్డి
 24. బండి నారాయణస్వామి
 25. బలివాడ కాంతారావు
 26. మద్దిపట్ల సూరి
 27. మొక్కపాటి నరసింహశాస్త్రి
 28. మిరియాల రామకృష్ణ
 29. మల్లాది రామకృష్ణశాస్త్రి
 30. ముళ్ళపూడి వెంకటరమణ
 31. వేలూరి శివరామశాస్త్రి
 32. సత్యం శంకరమంచి
 33. వివినమూర్తి
 34. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
 35. వి ఆర్ రాసాని
 36. వి.చంద్రశేఖరరావు
 37. కొడవటిగంటి కుటుంబరావు
 38. అల్లం రాజయ్య
 39. భూషణం
 40. రాచకొండ విశ్వనాథ శాస్త్రి
 41. చెరబండరాజు
 42. కె.ఎన్.వై.పతంజలి
 43. త్రిపుర
 44. అట్టాడ అప్పలనాయుడు
 45. సువర్ణముఖి
 46. బమ్మిడి జగదీశ్వర రావు (బజారా) 
 47. అజయ్ ప్రసాద్
 48. రమణ జీవి
 49. ఆర్ ఎం ఉమామేశ్వర రావు
 50. సుంకోజి దేవేంద్రాచారి
 51. గొరుసు జగదీశ్వర రెడ్డి
 52. జి వెంకట క్రిష్ణ
 53. అక్కిరాజు భట్టిప్రోలు
 54. పి రామకృష్ణ
 55. చాగంటి సోమయాజులు (చాసో)
 56. పాణి
 57. సతీశ్ చందర్
 58. పసునూరి రవీందర్
 59. కె వి ఎస్ వర్మ
 60. శ్రీశ్రీ
 61. ఏ వి రెడ్డి శాస్త్రి 
 62. పి చిన్నయ్య
 63. మానేపల్లి సత్యనారాయణ
 64. బి వి ఏ రామారావు నాయుడు
 65. గంటేడ గౌరునాయుడు
 66. జి ఉమామేశ్వర రావు 
 67. 'బా' రహమతుల్లా
 68. అల్లం శేషగిరి రావు
 69. శారద
 70. అల్లూరి భుజంగరావు
 71. దాసరి రామచంద్ర రావు
 72. ఉణుదుర్తి సుధాకర్
 73. బత్తుల ప్రసాద రావు
 74. కె శ్రీకాంత్
 75. అట్లూరి పిచ్చయ్య
 76. తుమ్మేటి రఘోత్తమ రావు
 77. అఫ్సర్
 78. కె.వి. నరేందర్
 79. ఉదయమిత్ర
 80. దగ్గుమాటి పద్మాకర్
 81. గోపిని కరుణాకర్
 82. సెట్టి ఈశ్వరరావు
 83. వుప్పల లక్ష్మణరావు
 84. పూసపాటి కృష్ణంరాజు
 85. ఎన్నెస్ ప్రకాశరావు
 86. పంతుల జోగారావు 
 87. బిటి రామానుజం
 88. చింతకింది శ్రీనివాసరావు
 89. ఖదీర్ బాబు
 90. కాశీభట్ల వేణుగోపాల్
 91. ఎం హరికిషన్
 92. స్కైబాబ
 93. మధురాంతకం రాజారాం 
 94. మధురాంతకం నరేందర్
 95. కాలువ మల్లయ్య
 96. అద్దేపల్లి ప్రభు
 97. చలం
 98. రిషి శ్రీనివాస్
 99. జి కల్యాణరావు 
 100. కొలకలూరి ఇనాక్
 101. పి చంద్రశేఖర ఆజాద్
 102. మన్ ప్రీతమ్ కె వి
 103. నందిగం క్రిష్ణరావు
 104. జింబో రాజేందర్ 
 105. వి మల్లికార్జున్
 106. చరణ్ పరిమి

రచయిత్రులు[మార్చు]

 1. భండారు అచ్చమాంబ
 2. భానుమతీ రామకృష్ణ
 3. అట్లూరి హజర
 4. అబ్బూరి ఛాయాదేవి
 5. కనుపర్తి వరలక్ష్మమ్మ
 6. కాంచనపల్లి కనకమ్మ
 7. చావలి బంగారమ్మ
 8. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ
 9. తెన్నేటి హేమలత
 10. నాయని కృష్ణకుమారి
 11. దుర్గాబాయి దేశ్‌ముఖ్
 12. పి.యశోదారెడ్డి
 13. పి. శ్రీదేవి
 14. పి. సరళాదేవి
 15. పోపూరి లలిత కుమారి
 16. బీనాదేవి
 17. బుర్రా కమలాదేవి
 18. మల్లాది సుబ్బమ్మ
 19. మాలతీ చందూర్
 20. రంగనాయకమ్మ
 21. రామినేని రామానుజమ్మ
 22. వాణీ రంగారావు
 23. వాసిరెడ్డి సీతాదేవి
 24. వి. ఎస్. రమాదేవి
 25. సరోజినీ నాయుడు
 26. స్థానాపతి రుక్మిణమ్మ
 27. గీతాంజలి
 28. నల్లూరి రుక్మిణి
 29. కుప్పిలి పద్మ
 30. సుభాషిణి
 31. మల్లీశ్వరి
 32. చంద్రలత
 33. మహజబీన్
 34. మానం పద్మజ
 35. కొండవీటి సత్యవతి
 36. బి అనురాధ
 37. రాధ మండువ
 38. అబ్బూరి ఛాయాదేవి
 39. కొండవీటి సత్యవతి
 40. తాయమ్మ కరుణ
 41. వనజ తాతినేని
 42. అపర్ణ తోట
 43. చైతన్య పింగళి
 44. కిరణ్ విభావరి
 45. షేక్ అబ్దుల్ హకీం జాని
 46. స్పూర్తి కందివనం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]