Jump to content

తెలుగు వాడి టీవీ

వికీపీడియా నుండి
తెలుగు వాడి TV
దేశంభారత్
ప్రసారపరిధిప్రపంచవ్యాప్తంగా (ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు)
కేంద్రకార్యాలయంహైదరాబాద్, తెలంగాణ
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతిHDTV 1080p
యాజమాన్యం
యజమానిమండవ సాయి కుమార్
చరిత్ర
ప్రారంభంజనవరి 1, 2023 (2023-01-01)
లింకులు
వెబ్సైట్Official website
లభ్యత

తెలుగు వాడి TV (ఆంగ్లం: Telugu Vaadi TV) ఒక తెలుగు డిజిటల్ మీడియా వేదిక. సినిమా వార్తలు, రాజకీయ కంటెంట్, ప్రజాభిప్రాయం, ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలు ఈ ఛానల్‌లో ప్రధానంగా ప్రసారం అవుతాయి.[1][2] ఇది MSME గా కూడా రిజిస్ట్రర్ చేయబడింది, దీని రిజిస్ట్రేషన్ నంబర్ UDYAM-AP-21-0034903. ఈ వివరాలను అధికారిక ఉద్యమ ఆధార్ వెబ్‌సైట్‌లో ధృవీకరించవచ్చు.[3]

చరిత్ర

[మార్చు]

తెలుగు వాడి TV 2019లో యూట్యూబ్ ఛానల్‌గా ప్రారంభమైంది. తరువాత ఇది డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌గా విస్తరించి, 2025లో అధికారిక వెబ్‌సైట్ ప్రారంభించింది.[4]

కార్యక్రమాలు

[మార్చు]

తెలుగు వాడి TV ప్రధానంగా కింది రకాల డిజిటల్ వార్తలు మరియు కార్యక్రమాలను అందిస్తోంది:

  • సెలబ్రిటీ ఇంటర్వ్యూలు
  • రాజకీయ ఇంటర్వ్యూలు
  • పబ్లిక్ టాక్
  • సినిమా రివ్యూలు
  • వెబ్ కంటెంట్ విశ్లేషణ
  • ట్రెండింగ్ సామాజిక అంశాలపై విశ్లేషణ

డిజిటల్ ప్రస్థానం

[మార్చు]

యూట్యూబ్ మరియు వెబ్‌సైట్ ద్వారా ప్రేక్షకులను చేరుకునే ఈ వేదిక, సామాజిక మాధ్యమాల్లో కూడా చురుకుగా ఉంది. పలు ఆన్‌లైన్ ప్రచురణల్లో ఈ వేదిక గురించి ప్రస్తావించబడింది.[5]

కవరేజ్ మరియు గుర్తింపు

[మార్చు]

పలు జాతీయ వార్తా పోర్టల్స్‌లో తెలుగు వాడి TV గురించి కథనాలు ప్రచురించబడ్డాయి.[6][7]

ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్[8] ద్వారా ఒక చిన్నపిల్లవాడు ఇచ్చిన సమీక్ష నందమూరి బాలకృష్ణ గారి దృష్టికి వచ్చింది. ఆపై సక్సెస్ మీట్ సందర్భంలో బాలకృష్ణ గారు ఆ పిల్లవాణ్ని కలిసి, అతడిని ఎత్తుకొని ఫోటోలు తీసుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Telugu Vaadi TV – The Rise of a New Age Telugu Digital Media Platform". Loktej English. Retrieved 7 December 2025.
  2. "Telugu Vaadi TV – The Rise of a New Age Telugu Digital Media Platform". Hindustan Metro. Retrieved 7 December 2025.
  3. Official Udyam Aadhaar Registration
  4. "Spotlight: Telugu Vaadi TV – Digital Media Expansion". Sangri Today. Retrieved 7 December 2025.
  5. "Digital Media Coverage of Telugu Vaadi TV". UP18 News. Retrieved 7 December 2025.
  6. "Feature: Telugu Vaadi TV". KBK Times. Retrieved 7 December 2025.
  7. "Media Report on Telugu Vaadi TV". News9 Network. Retrieved 7 December 2025.
  8. [ఇన్‌స్టాగ్రామ్ రీల్](https://www.instagram.com/reel/DSI5ZIiCL6s/?igsh=MXVnOHBtNm9xcXJyNQ==)


బాహ్య లింకులు

[మార్చు]