తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి పురస్కారాలు (2017)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2016
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2016కీర్తి పురస్కారాలు (2017)2018

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2017 సంవత్సర కీర్తి పురస్కారానికి 43 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2] తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళారంగంలోని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన 20 మంది ప్రముఖులకు ఈ సందర్భంగా కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.[3]


క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 యెల్ది సుదర్శన్‌ సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 గనిశెట్టి రాములు పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 భీమరాజు వెంకటరమణ హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 హెచ్‌. రమేశ్‌బాబు జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 డా. కందేపి రాణి ప్రసాద్‌ ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 జయవాణి ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 రొట్టె విశ్వనాథం ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 భారతుల రామకృష్ణ ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 కన్నెబోయిన అంజయ్య హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 కొలకలూరి స్వరూపరాణి ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 సబ్బని లక్ష్మీనారాయణ వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 అల్లూరి గౌరీలక్ష్మి వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 బైస దేవదాసు పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 బెజుగామ రామమూర్తి అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 మల్లు స్వరాజ్యం మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 లంక సూర్యనారాయణ గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 ఖాజా పద్మిని గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 ఉప్పల నరసింహం కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 డా. జి.ఎస్‌. ప్రసాదరెడ్డి నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 ఐ. అన్నె మృదుల నాన్సీ ఉత్తమ ఉపాధ్యాయురాలు
21 కవిత కొండ ఆంధ్రనాట్యం డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
22 కాశీభట్ల వేణుగోపాల్‌ నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
23 కె. సర్వోత్తమరావు భాషా స్వచ్చంద సాహిత్య విమర్శ అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
24 పిల్లుట్ల ప్రకాశ్‌ జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
25 కస్తూరి మురళీకృష్ణ ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
26 ఎం. నారాయణశర్మ సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
27 అమ్మన చంద్రారెడ్డి పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
28 అళ్లూరి వెంకటయ్య సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
29 ఎం.వి. రమణారెడ్డి జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
30 స్నేహలతా మురళీ జానపద గాయకురాలు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
31 బెలగాం భీమేశ్వరరావు బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
32 బి.ఎన్‌.ఎస్‌. కుమార్‌ ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
33 గండ్ర లక్ష్మణరావు పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
34 ఎం. శంకరరావు - బాలి కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
35 కలగా కృష్ణమోహన్‌ లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
36 ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం
37 కె. శేషుబాబు శాస్త్రీయ సంగీతం డా. రావూరి భరద్వాజ కాంతమ్మ డా. రావూరి భరద్వాజ
38 ఆచార్య డి.ఎల్‌.ఎన్‌. మూర్తి జ్యోతిషం మాటేటి రామప్ప
39 వి.పి. చందన్‌రావు కాల్పనిక సాహిత్యం నాయని సుబ్బారావు
40 సురారం శంకర్‌ గేయం గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి
41 డా. రమాదేవి కూచిపూడి నృత్యం కర్కాల దేవకమల
42 డా. సిహెచ్‌ హరనాథ్‌ ప్రాచీన సాహిత్యం బండ్ల సుబ్రహ్మణ్యం
43 ఎలనాగ అనువాద సాహిత్యం నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 14 October 2018.
  2. ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 15 October 2018.
  3. https://www.ntnews.com/district/hyderabad/article.aspx?contentid=869115

ఇతర లంకెలు

[మార్చు]
  1. కీర్తి పురస్కార గ్రహీతల జాబితా (1986-2014)
  2. విశ్వవిద్యాలయ ప్రచురణ తెలుగువాణి సంచిక (ఏప్రిల్ - ఆగష్టు 2016)లో 2014 కీర్తి పురస్కార వివరాలు Archived 2019-05-27 at the Wayback Machine