తెలుగు సినిమాలు ఊ
స్వరూపం
- ఊ..కొడతారా ఉలిక్కిపడతారా: 2012 లోవిడుదలైన తెలుగు చిత్రము. మంచు మనోజ్ కుమార్,నందమూరి బాలకృష్ణ, దీక్షాసేథ్, మంచు లక్ష్మి ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం, బో బో శశి, ఎస్. చిన్నా సమకూర్చారు.
- ఊయల (సినిమా): 1998 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శ్రీకాంత్, రమ్యకృష్ణ, నాజర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. కవల పిల్లలను కలిగిన ఓ తండ్రి పుట్టగానే బిడ్డల్ని కోల్పోయి బాధ పడుతున్న మరో జంటకు తమ శిశువును ఇవ్వడం, పర్యవసానంగా వారు ఎదుర్కొనే సంఘర్షణ ఈ చిత్రం యొక్క ముఖ్య కథాంశం.
- ఊరంతా అనుకుంటున్నారు : 2019, అక్టోబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డిల నిర్మాణ సారథ్యంలో బాలాజీ సానల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ తదితరులు నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.
- ఊరంతా గోలంట
- ఊరికి ఉత్తరాన
- ఊరికి ఉపకారి
- ఊరికి మొనగాడు (1981 సినిమా)
- ఊరికి మొనగాడు (1995 సినిమా)
- ఊరికి సోగ్గాడు
- ఊరికిచ్చిన మాట
- ఊరు పేరు భైరవకోన
- ఊరు మనదిరా
- ఊరుమ్మడి బ్రతుకులు
- ఊరెళ్లిపోతా మామ
- ఊరేగింపు (సినిమా)
- ఊర్మిళ (సినిమా)
- ఊర్వశి (సినిమా)
- ఊర్వశివో రాక్షసివో
- ఊర్వశీ నీవే నా ప్రేయసి
- ఊల్లాల ఊల్లాల
- ఊసరవెల్లి (సినిమా)
- ఊహలు గుసగుసలాడే
- ఊహాసుందరి
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | | |