తెలుగు సినిమాలు 1949
Jump to navigation
Jump to search
- ఈ యేడాది ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి
- 'కీలుగుర్రం', 'గుణసుందరి కథ' ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి.
- 'లైలామజ్నూ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
- ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఇన్స్పెక్టర్గా ఓ చిన్న పాత్రలో యన్.టి.రామారావు పరిచయమైన 'మనదేశం' చిత్రం సుమారుగా ఆడింది.
- హాస్యనటుడు శివరావుని హీరోగా పెట్టి తీసిన 'గుణసుందరి కథ' తరువాతి కాలంలో ఈ తరహా చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది.
- బ్రహ్మరథం [1]
- ధర్మాంగద : ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం.
- గుణసుందరి కథ : కె. వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.
- కీలుగుర్రం : తెలుగు భాషలోంచి మొట్టమొదటగా వేరే భాషలోకి (తమిళం) లోకి తర్జుమా చేయబడిన సినిమా ఇది.[2]
- లైలా మజ్ను
- మనదేశం
- రక్షరేఖ
మూలాలు
[మార్చు]- ↑ "Brahma Ratham (1949)". Indiancine.ma. Retrieved 2021-05-19.
- ↑ Narasimham, M. L. "Keelugurram (1949)". thehindu.com. Kasturi and Sons. Retrieved 23 July 2016.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |