తెలుగు సినిమాలు 1962

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ యేడాది కూడా 26 చిత్రాలు విడుదల కాగా, అందులో యన్టీఆర్‌ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఐదు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "గుండమ్మ కథ, మంచిమనసులు, రక్తసంబంధం" చిత్రాలు అఖండ విజయం సాధించి రజతోత్సవం జరుపుకోగా, "ఆరాధన, కులగోత్రాలు, సిరిసంపదలు, గులేబకావళి కథ, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువు, ఖైదీ కన్నయ్య" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "గాలి మేడలు, దక్షయజ్ఞం, పదండి ముందుకు, మదనకామరాజు కథ" చిత్రాలు కూడా ప్రజాదరణ పొందాయి. 'పదండి ముందుకు' చిత్రంతో జగ్గయ్య నిర్మాతగానూ, 'గులేబకావళి కథ' చిత్రంతో సి.నారాయణ రెడ్డి గీత రచయితగానూ పరిచయమయ్యారు.

 1. ఆశాజీవులు
 2. ఆరాధన
 3. అప్పగింతలు
 4. ఆత్మబంధువు
 5. కలిమిలేములు
 6. కులగోత్రాలు
 7. ఖడ్గవీరుడు
 8. ఖైదీ కన్నయ్య
 9. గాలిమేడలు
 10. గులేబకావళి కథ
 11. గుండమ్మ కథ
 12. టైగర్ రాముడు
 13. చిట్టి తమ్ముడు
 14. దక్షయజ్ఞం
 15. దశావతారాలు
 16. నాగార్జున
 17. నువ్వానేనా
 18. పదండి ముందుకు
 19. పెళ్ళి తాంబూలం
 20. భీష్మ
 21. భాగ్యవంతులు
 22. మహామంత్రి తిమ్మరుసు
 23. మమకారం
 24. మంచి మనుసులు
 25. మదనకామరాజు కథ
 26. మాయా మోహిని
 27. మురిపించే మువ్వలు
 28. మోహినీ రుక్మాంగద (1962 సినిమా)
 29. రక్తసంబంధం
 30. సిరిసంపదలు
 31. స్వర్ణగౌరి
 32. స్వర్ణమంజరి


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |