తెలుగు సినిమాలు 1969

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ యేడాది 49 చిత్రాలు వెలుగు చూశాయి. 11 చిత్రాలలో యన్టీఆర్‌, ఎనిమిది చిత్రాలలో ఏయన్నార్‌ నటించారు. రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' సూపర్‌ హిట్‌ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. "అదృష్టవంతులు, మూగనోము, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, వరకట్నం, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు, మాతృదేవత" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. "గండికోట రహస్యం, జగత్‌ కిలాడీలు, మహ్మద్‌ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు', మహాబలుడు, బందిపోటు దొంగలు" చిత్రాలు హిట్‌ అయ్యాయి. జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్‌బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.

  1. అగ్గివీరుడు
  2. అక్కాచెల్లెలు
  3. ఆత్మీయులు
  4. ఆదర్శ పెళ్లిల్లు
  5. అన్నదమ్ములు
  6. ఆస్తులు అంతస్తులు
  7. ఉక్కుపిడుగు
  8. ఏకవీర
  9. కదలడు వదలడు
  10. కర్పూర హారతి
  11. కథానాయకుడు
  12. గండికోట రహస్యం
  13. చిరంజీవి
  14. చెయ్యెత్తి జైకొట్టు
  15. జగత్ కిలాడీలు
  16. జరిగిన కథ
  17. టక్కరి దొంగ చక్కని చుక్క
  18. తల్లా పెళ్ళామా
  19. తారాశశాంకం
  20. దొరలా దొంగలా
  21. ధర్మపత్ని
  22. నాటకాల రాయుడు
  23. నిండు హృదయాలు
  24. ప్రతీకారం
  25. పంచకళ్యాణి దొంగలరాణి
  26. ప్రతిజ్ఞ
  27. ప్రేమకానుక
  28. బలవంతపు పెళ్ళి
  29. బందిపోటు భీమన్న
  30. బుద్ధిమంతుడు
  31. బొమ్మలు చెప్పినకథ
  32. భలే అబ్బాయిలు
  33. భలే గూఢచారి
  34. భలే మాష్టారు
  35. భలే రంగడు
  36. భలే తమ్ముడు
  37. మామకుతగ్గ కోడలు
  38. మహాబలుడు
  39. మనుషులు మారాలి
  40. మాతృదేవత
  41. మూగనోము
  42. మూహూర్తబలం
  43. రాజసింహ
  44. రాజ్యకాంక్ష
  45. లవ్ ఇన్ ఆంధ్ర
  46. విచిత్ర కుటుంబం
  47. శభాష్ సత్యం
  48. సంబరాల రాంబాబు
  49. సప్తస్వరాలు
  50. సత్తెకాలపు సత్తెయ్య
  51. సిపాయి చిన్నయ్య


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |