తెలుగు సినిమాలు 2006
Appearance
- 2006 సంవత్సరంలో 110 అచ్చ తెలుగు చిత్రాలు, 88 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి
- వైష్ణో అకాడమీ 'పోకిరి' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించి, ద్విశతదినోత్సవం జరుపుకుంది. 'దేవదాసు' సూపర్‌హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకోగా, 'బొమ్మరిల్లు' సంచలన హిట్‌గా నిలిచింది. 'లక్ష్మీ' కూడా సూపర్ హిట్‌గా నిలచింది. "స్టైల్, హ్యాపీ, రణం, శ్రీరామదాసు, బంగారం, విక్రమార్కుడు, అందాల రాముడు, స్టాలిన్, సామాన్యుడు" శతదినోత్సవం జరుపుకోగా, "టెన్త్ క్లాస్, కితకితలు, శ్రీకృష్ణ 2006, హనుమంతు, పెళ్ళయిన కొత్తలో, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా" సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. 'వీరభద్ర' కూడా శతదినోత్సవం జరుపుకుంది.
అచ్చ తెలుగు చిత్రాలు
[మార్చు]- పగలే వెన్నెల
- గోపి (సినిమా)
- ఇండియన్ బ్యూటీ
- శ్రీను కేరాఫ్ అను
- దేవదాసు (2006 సినిమా)
- స్టైల్
- కోకిల
- లక్ష్మీ
- చుక్కల్లో చంద్రుడు
- సరదా సరదాగా
- చంద్రిక
- హ్యాపీ
- పోతే పోనీ
- షాక్
- రణం
- అసాధ్యుడు
- శివకాశి
- చినుకు
- రాజాబాబు
- మనోడు
- కుమార్ వర్సెస్ కుమారి
- శ్రీ నిలయం
- బుల్లెబ్బాయ్
- నాయుడు ఎల్.ఎల్. బి.
- సంభవామియుగేయుగే
- గ్రీన్‌సిగ్నల్
- ముళ్ళకిరీటం
- నగ్నసత్యం
- పార్టీ
- శ్రీరామదాసు
- రామ్
- సుందరానికి తొందరెక్కువ
- టెన్త్‌క్లాస్
- త్రిల్
- ప్రేమంటే ఇంతే
- ఇల్లాలు ప్రియురాలు
- పౌర్ణమి
- ఏవండోయ్ శ్రీవారు
- పోకిరి
- వీరభద్ర
- బంగారం
- కితకితలు
- మాయాజాలం
- గోదావరి
- ఒక 'వి' చిత్రం
- శ్రీ కృష్ణ 2006
- హనుమంతు
- ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు
- జయదేవ్
- విక్రమార్కుడు
- అస్త్రం
- సమ్‌థింగ్ స్పెషల్
- అపరాధి
- సీతాకోకచిలుక
- నందనవనం 120 కి.మీ.
- అశోక్
- చీకటిలో....
- కిట్టు
- వాళ్ళిద్దరి వయసు పదహారే
- అమ్మ చెప్పింది
- సక్సెస్
- పెళ్ళాం పిచ్చోడు
- గేమ్
- వీథి
- బొమ్మరిల్లు
- బ్రహ్మాస్త్రం
- నాయుడమ్మ
- రూమ్‌మేట్స్
- శబ్దం
- అందాల రాముడు
- సర్దార్ పాపన్న
- ప్రేమఖరీదు
- ఆగంతకుడు
- ఫోటో
- పెళ్ళి కోసం
- సీతారాముడు
- మా ఇద్దరి మధ్య
- కొంటె కుర్రాళ్ళు
- అడవి బిడ్డలు
- హోప్
- దొంగోడి పెళ్ళి
- గంగ
- స్టాలిన్
- ఛాలెంజ్
- బాస్ ఐ లవ్ యు
- ప్రామిస్
- రామాలయం వీధిలో...
- టాటా బిర్లా మధ్యలో లైలా
- సామాన్యుడు
- రారాజు
- బాల
- చిన్నోడు
- ఇండియన్ బ్యూటీ
- మనసు పలికే మౌనరాగం
- నువ్వే
- గణా
- చక్రి
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
- కమ్లి
- ఫ్రెండ్‌షిప్
- సైనికుడు
- డాన్స్ చేద్దాం... రా
- మాయాబజార్ (2006 సినిమా)
- ఆదిలక్ష్మి
- పదహారేళ్ళ మనసు
- పెళ్ళైనకొత్తలో
- ఖతర్నాక్
- శంకర్
- రాఖీ
- ప్రేమించొద్దు ప్రేమించొద్దు
- అన్నవరం
- ప్లీజ్ సారీ ధ్యాంక్స్
- వనజ
అనువాద చిత్రాలు
[మార్చు]- వజ్రాల దొంగలు
- కపాలమందిరం
- డ్రాకులా-2005
- గజబలుడు
- జగన్
- రావోయి మా ఇంటికి
- న్యూస్
- భగవతి
- కలిసుంటే
- పిశాచ సుందరి
- హాయ్ సుబ్రహ్మణ్యం
- సూర్యపుత్రుడు
- నార్నియా
- మౌర్య
- గమ్మత్తు గూఢచారి
- పులకింత
- ప్రేమించిచూడు
- మనసుంది కానీ...
- ముసుగుదొంగ
- మండే గుండెలు
- ఆదిమానవులు అందగత్తెలు
- ఈ రేయి తీయనిది
- పందెంకోడి
- కామిని
- ధూల్‌పేట
- జలకంఠ
- పాతాళ భైరవుడు
- భేతాళ వీరుడు
- మహా
- పాతాళ లోకం
- శౌర్య
- స్లితర్
- మిషన్ ఇంపాజిబుల్
- అమతవర్షం
- ప్రేమించాను నిన్నే
- సూపర్‌మేన్ రిటర్న్స్
- ద డావిన్సీ కోడ్
- క్రిష్
- స్వదేశీ
- గాయం
- పరమశివం
- హనుమాన్
- మాయాద్వీపం
- స్పైసీస్
- ఫిబ్రవరి 14
- ధీరుడు
- జై గణేశ్
- రుద్రుడు
- రాగం
- ఎక్స్-మెన్-3
- శివపురం
- చిలిపి
- షీ
- మర్మదీవి
- శివ 2006
- సేనాపతి
- తిరుపతి
- మహానగరంలో మాయగాడు
- రుద్రనాగ
- ది మిత్
- కిడ్నాప్
- అపరిచితురాలు
- పొగరు
- భూతాలకోట
- మనసున మనసై...
- మోసగాళ్ళకు మోసగాడు
- భైరవ కోట
- డిష్యుం డిష్యుం
- ప్రియసఖి
- మనోహరా...
- విమానంలో విషసర్పాలు
- అయ్యా
- పరిణయం
- వల్లభ
- ప్రపంచానికొక్కడు
- ప్రేమసంగమం
- ధూమ్-2
- మాణిక్యం 420
- పోకిరి బ్రదర్స్
- చురకత్తుల వీరుడు
- పోలీస్ సామ్రాజ్యం
- పోకిరోడు
- ప్రేమాభిషేకం
- మత్యుగుహ
- భూతాల దీవి-3
- పోకిరి పిల్ల
- అబద్ధం
- అర్ధరాత్రి అల్లరి
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |