తెలుగు సినిమాలు 2023
Jump to navigation
Jump to search
2023 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.
జనవరి[మార్చు]
- ఏ జర్నీ టు కాశీ
- దోస్తాన్
- మైఖేల్ గ్యాంగ్
- ప్రత్యర్థి
- వీర గున్నమ్మ[1]
- వాల్తేరు వీరయ్య[2]
- వీర సింహా రెడ్డి[3]
- వారసుడు
- కళ్యాణం కమనీయం [4]
- తెగింపు
- హంట్[5]
- మాలికాపురం
- సిందూరం (2023)[6]
- వాలెంటైన్స్ నైట్
ఫిబ్రవరి[మార్చు]
- రైటర్ పద్మభూషణ్[7]
- మైఖేల్[8]
- వినరో భాగ్యము విష్ణుకథ[9]
- ప్రేమ దేశం
- బుట్టబొమ్మ
- సార్
- ధమ్ కీ
- పాప్‌కార్న్
- అమిగోస్
- తుపాకుల గూడెం
- అల్లంత దూరాన
- వసంత కోకిల
- సిరిమల్లె పువ్వా
- దేశం కోసం
- ఐపీఎల్
- వేయ్ దరువేయ్
- బ్రేక్ అవుట్
- చెడ్డీ గ్యాంగ్ తమాషా
- సాల్మన్[10]
- సువర్ణ సుందరి[11]
- ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ[12]
- మిస్టర్ కింగ్[13]
- శ్రీదేవి శోభన్ బాబు
మార్చి[మార్చు]
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
- బలగం
- రిచి గాడి పెళ్లి[14]
- గ్రంధాలయం
- సాచి
- ఇన్ కార్
- గీత సాక్షిగా
- పులి; ది 19త్ సెంచరీ
- టాక్సీ
- నేడే విడుదల
- వాడు ఎవడు [15]
- భూతద్ధం భాస్కర్ నారాయణ[16]
- సీఎస్ఐ సనాతన్[17]
- రంగమర్తాండ
- దోచేవారెవరురా
- కోస్టి
- దసరా
- కబ్జ[18]
- దాస్ కా ధమ్కీ
- వేద
- ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
- కథ వెనుక కథ.[19]
- పరారీ
- హెబ్బులి[20]
- 1992
- రాజ్ కహాని
- వీరఖడ్గం
- ఏజెంట్ నరసింహ 117
- సత్యం వధ ధర్మం చెర
ఏప్రిల్[మార్చు]
మే[మార్చు]
- సామజవరగమన
- రామబాణం
- ఉగ్రం
- యాద్గిరి అండ్ సన్స్
- అరంగ్రేటం[23]
- మళ్ళీ పెళ్ళి
- కస్టడీ
- భువన విజయమ్
- సత్తిగాని రెండు ఎకరాలు
- అన్నీ మంచి శకునములే
- మ్యూజిక్ స్కూల్
- ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్[24]
- కళ్యాణమస్తు
- న్యూసెన్స్[25]
- ఫర్హానా
- కథ వెనుక కథ[26]
- టీ బ్రేక్
- ది కేరళ స్టోరీ (తెలుగు)
- బిచ్చగాడు-2
- హసీనా[27]
- బూ [28]
- మేమ్ ఫేమస్
- మెన్‌టూ
జూన్[మార్చు]
- చక్రవ్యూహం[29]
- పరేషాన్[30]
- ఐక్యూ
- నేను స్టూడెంట్ సార్
- అహింస
- టక్కర్
- బైరాన్‌పల్లి
- బంగారు తెలంగాణ
- పోయే ఏనుగు పోయే
- విమానం
జులై[మార్చు]
- రంగబలి[31]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (3 January 2023). "న్యూ ఇయర్.. ఫస్ట్ వీక్‌లో ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 11 January 2023. Retrieved 11 January 2023.
- ↑ Namaste Telangana (7 December 2022). "చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
- ↑ A. B. P. Desam (3 December 2022). "సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్". Archived from the original on 3 December 2022. Retrieved 3 December 2022.
- ↑ V6 Velugu (6 January 2023). "జనవరి 14న రిలీజ్ కానున్న 'కళ్యాణం కమనీయం'". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ Andhra Jyothy (31 December 2022). "వేటకు ముహూర్తం ఖరారు". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Eenadu (23 January 2023). "సంక్రాంతి తర్వాత సందడి.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 25 January 2023. Retrieved 25 January 2023.
- ↑ Andhra Jyothy (31 December 2022). "రైటర్ రాక అప్పుడే". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Namasthe Telangana (4 January 2023). "'మైఖేల్' వస్తున్నాడు". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Namasthe Telangana (30 October 2022). "ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము విష్ణుకథ'". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Andhra Jyothy (31 January 2023). "ఫిబ్రవరి...హౌస్‌ఫుల్!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
- ↑ Namasthe Telangana (31 January 2023). "ఈ వారం రిలీజవుతున్న డిఫరెంట్ జోనర్ సినిమాలివే". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
- ↑ Andhra Jyothy (8 February 2023). "శివరాత్రికి ఊ అంటావా..." Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
- ↑ Andhra Jyothy (13 February 2023). "మిస్టర్ కింగ్ ముస్తాబు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ Sakshi (28 February 2023). "మార్చి 3న 'రిచి గాడి పెళ్లి'". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
- ↑ Eenadu (10 March 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ Prajasakti (11 January 2023). "మార్చి 31న 'భూతద్దం భాస్కర్ నారాయణ'" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ V6 Velugu (8 February 2023). "మార్చి 10న సీఎస్ఐ సనాతన్". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
- ↑ V6 Velugu (25 January 2023). "మార్చి 17న ఉపేంద్ర కబ్జా". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.
- ↑ "కథ వెనుక కథ.. మార్చి 24న విడుదల". 14 March 2023. Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Mana Telangana (18 March 2023). "మార్చి 31న కిచ్చా సుదీప్ "హెబ్బులి"". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
- ↑ A. B. P. Desam (24 April 2023). "ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే!". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
- ↑ NTV Telugu (18 April 2023). "ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
- ↑ Namasthe Telangana (2 May 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఇవే". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.
- ↑ TV5 News (2 May 2023). "'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మే12న రిలీజ్". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
- ↑ Eenadu (8 May 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ విడుదలయ్యే చిత్రాలివే". Archived from the original on 8 May 2023. Retrieved 8 May 2023.
- ↑ Andhra Jyothy (8 May 2023). "కథ వెనుక కథ తెలిసేది ఎప్పుడంటే." Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
- ↑ telugu (18 May 2023). "ఈ వారం సినీ లవర్స్‌కు పండగే.. మే మూడో వారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
- ↑ Eenadu (25 May 2023). "ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. 25 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ Sakshi (29 May 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ Mana Telangana (5 May 2023). "జూన్ 2న 'పరేషాన్' విడుదల". Mana Telangana. Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
- ↑ V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.