తెలుగు సినిమాలు 2025
స్వరూపం
2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.
జనవరి
[మార్చు]సినిమా పేరు | థియేటర్ రిలీజ్ | ఓటీటీ రిలీజ్ | మూ |
---|---|---|---|
మార్కో | జనవరి 1 | ||
కథా కమావీషు | జనవరి 2 | ||
నీలి మేఘ శ్యామ | జనవరి 9 | [1] | |
గేమ్ ఛేంజర్ | జనవరి 10 | [2] | |
డాకు మహారాజ్ | జనవరి 12 | ||
సంక్రాంతికి వస్తున్నాం | జనవరి 14 | ||
మోక్షపటం | జనవరి 14 | [3] | |
డియర్ కృష్ణ | జనవరి 24 | [4] | |
గాంధీ తాత చెట్టు | జనవరి 24 | [5] | |
ఐడెంటిటీ | జనవరి 24 | జనవరి 31[6] | [5] |
హత్య | జనవరి 24 | [5] | |
తల్లి మనసు | జనవరి 24 | [5] | |
పోతుగడ్డ | జనవరి 30 | [6] | |
మదగజరాజ | జనవరి 31 | [6] | |
రాచరికం | జనవరి 31 | [6] | |
మహిష | జనవరి 31 | [6] | |
సంహారం | జనవరి 31 | [7] | |
ప్రేమిస్తావా | జనవరి 31 | ||
రొమాంటిక్ లైఫ్ | జనవరి 31 |
ఫిబ్రవరి
[మార్చు]సినిమా పేరు | థియేటర్ రిలీజ్ | ఓటీటీ రిలీజ్ | మూ |
---|---|---|---|
రిథం ఆఫ్ లవ్ | ఫిబ్రవరి 1 | ||
పట్టుదల | ఫిబ్రవరి 6 | [8] | |
తండేల్ | ఫిబ్రవరి 7 | [9][8] | |
ఒక పథకం ప్రకారం | ఫిబ్రవరి 7 | [8] | |
లైలా | ఫిబ్రవరి 14 | [10] | |
బ్రహ్మ ఆనందం | ఫిబ్రవరి 14 | [10] | |
తల | ఫిబ్రవరి 14 | [10] | |
ది డెవిల్స్ చైర్ | ఫిబ్రవరి 21 | ||
రామం రాఘవం | ఫిబ్రవరి 21 | [11][12] | |
బాపు | ఫిబ్రవరి 21 | [11][12] | |
డ్రాగన్ | ఫిబ్రవరి 21 | [11][12] | |
జాబిలమ్మా నీకు అంత కోపమా | ఫిబ్రవరి 21 | [11][12] | |
మజాకా | ఫిబ్రవరి 26 | [13] | |
తకిట తధిమి తందానా | ఫిబ్రవరి 27 | ||
అగత్యా | ఫిబ్రవరి 28 | ||
శబ్దం | ఫిబ్రవరి 28 | ||
నేనెక్కడున్నా | ఫిబ్రవరి 28 | ||
గార్డ్ | ఫిబ్రవరి 28 | ' | |
బందీ | ఫిబ్రవరి 28 | ' |
మార్చి
[మార్చు]సినిమా పేరు | థియేటర్ రిలీజ్ | ఓటీటీ రిలీజ్ | మూ |
---|---|---|---|
రిథం ఆఫ్ లవ్ | మార్చి 7 | [14] | |
కింగ్‌స్టన్ | మార్చి 7 | [14] | |
రాక్షస | మార్చి 7 | [14] | |
నారి | మార్చి 7 | [14] | |
రారాజు | మార్చి 7 | [14] | |
పౌరుషం | మార్చి 7 | [14] | |
వైఫ్ అఫ్ అనిర్వేశ్ | మార్చి 7 | [14] | |
శివంగి | మార్చి 7 | [14] | |
నీరుకుళ్ల | మార్చి 7 | [14] | |
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో | మార్చి 7 | [14] | |
జిగేల్ | మార్చి 7 | [15] | |
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | మార్చి 7 - రీరిలీజ్ | [16] | |
ఛావా | మార్చి 7 - తెలుగులో | [17] | |
ఆఫీసర్ ఆన్ డ్యూటీ | మార్చి 14 | [18] | |
దిల్ రూబా | మార్చి 14 | [18] | |
కోర్ట్ | మార్చి 14 | [18] | |
అనగనగా ఆస్ట్రేలియాలో | మార్చి 21 | [19] | |
టుక్ టుక్ | మార్చి 21 | [20] | |
షణ్ముఖ | మార్చి 21 | ||
పెళ్ళి కాని ప్రసాద్ | మార్చి 21 | ||
కిల్లర్ ఆర్టిస్ట్ | మార్చి 21 | ||
ది సస్పెక్ట్ | మార్చి 21 | ||
కిస్ కిస్ కిస్సిక్ | మార్చి 21 | ||
రాబిన్‌హుడ్ | మార్చి 28 |
మూలాలు
[మార్చు]- ↑ "నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Movie Neeli Megha Shyama Ott Streaming Date Fix | Sakshi". Sakshi. 5 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
- ↑ "ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే." Eenadu. 6 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే." Hindustantimes Telugu. 13 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
- ↑ "'డియర్ కృష్ణ' వస్తున్నాడు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ 5.0 5.1 5.2 5.3 "ఈ వారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలివే.. ఓటీటీలో ఏమున్నాయంటే?". 20 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 "ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". 27 January 2025. Archived from the original on 27 January 2025. Retrieved 27 January 2025.
- ↑ "మార్షల్ ఆర్ట్స్‌తో 'సంహారం'". NT News. 30 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 31 January 2025.
- ↑ 8.0 8.1 8.2 "ఫిబ్రవరి ఫస్ట్‌వీక్.. థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే". 3 February 2025. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
- ↑ "అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!". 5 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
- ↑ 10.0 10.1 10.2 "వాలెంటైన్స్ డే స్పెషల్స్: ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Eenadu. 10 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ 11.0 11.1 11.2 11.3 "ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే.!". NT News. 18 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ 12.0 12.1 12.2 12.3 "థియేటర్‌లో వైవిధ్యమైన చిత్రాలు.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్". 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "ఈ వారం థియేటర్‌లో వినోదాలు.. ఓటీటీలో థ్రిల్లింగ్ సిరీస్‌లు." Eenadu. 24 February 2025. Archived from the original on 24 February 2025. Retrieved 24 February 2025.
- ↑ 14.00 14.01 14.02 14.03 14.04 14.05 14.06 14.07 14.08 14.09 "ఈ వారం థియేటర్‌లో పదికిపైగా చిత్రాలు.. ఓటీటీలోనూ అదిరే వినోదాలు." 3 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
- ↑ "హిస్టారికల్ డ్రామా నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ వరకూ.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజెస్". A. B. P. Desam. 3 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
- ↑ "రీరిలీజ్ సినిమాకి 10 థియేటర్స్ ఫుల్! | Dil Raju Talk About Seethamma Vakitlo Sirimalle Chettu | Sakshi". Sakshi. 7 March 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. 'ఛావా' వచ్చేస్తోంది". 26 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ 18.0 18.1 18.2 "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Eenadu. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "ఈవారం బాక్సాఫీసు ముందుకు 9 చిత్రాలు: ఓటీటీలో ఏమున్నాయంటే?". Eenadu. 17 March 2025. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ "మ్యాజికల్ పవర్స్‌తో 'టుక్ టుక్': విడుదల తేదీ ఖరారు". web.archive.org. 2025-03-09. Archived from the original on 2025-03-09. Retrieved 2025-03-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)