Jump to content

తెలుసు కదా

వికీపీడియా నుండి
తెలుసు కదా
దర్శకత్వంకోన నీరజ
రచనకోన నీరజ
నిర్మాతటీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబోట్ల
తారాగణం
ఛాయాగ్రహణంగణ శేఖర్
కూర్పునవీన్ నూలి
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2025 అక్టోబరు 17 (2025-10-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

తెలుసు కదా (తెలుగు అనువాదం) అనేది ఒక తెలుగు సినిమా. ఈ సినిమాను టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మించారు, ఇది తెలుగు-భాషా శృంగార నాటక చిత్రం, ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా దీపావళి కానుకగా 2025 అక్టోబర్ 17న విడుదల చేశారు.[1]

తెలుసు కదా సినిమా నుండి నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా చిత్రీకరణ 2023 అక్టోబర్ 18న హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ప్రముఖ నటులు నాని, ఆది పినిశెట్టి నితిన్ సిబ్బంది ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నటి శ్రీనిధి శెట్టి కి రెండవ సినిమా ఆమె నటించిన మొదటి సినిమా , హిట్ 3 ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. [5]

ఈ సినిమా చిత్రీకరణ 2024 ఆగస్ట్ 6న ప్రారంభమైంది.[6] ఈ చిత్రంలో తన పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డ తన రూపాన్ని మార్చుకున్నాడని, జుట్టును కత్తిరించాడని డెక్కన్ క్రానికల్ వెల్లడించింది.[7]

విడుదల

[మార్చు]

ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా 2025 అక్టోబర్ 17న విడుదల చేశారు.[8]

మూలాలు

[మార్చు]
  1. Devulapally, Aditya (2025-06-02). "Siddu Jonnalagadda's Telusu Kada to release on this date". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-06-02.
  2. "ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన". Sakshi. 9 November 2024. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
  3. "Actors Siddu Jonnalagadda, Raashi Khanna, and Srinidhi Shetty to enchant audiences in 'Telusu Kada'". The Times of India. 2023-10-16. ISSN 0971-8257. Archived from the original on 2023-10-20. Retrieved 2024-11-04.
  4. "అందరూ.. ఆశ్చర్యపోతారు". Eenadu. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  5. "KGF Fame Srinidhi Shetty To Mark Her Telugu Debut With Telusu Kada". News18 (in ఇంగ్లీష్). 2023-10-18. Archived from the original on 2024-03-14. Retrieved 2024-03-14.
  6. "Siddu Jonnalagadda starts shooting for 'Telusu Kada'". The Times of India. 2024-08-07. Archived from the original on 2024-08-08. Retrieved 2024-10-05.
  7. Prakash, B. V. S. (2024-08-08). "Siddhu Jonnalagadda Reinvents Himself: From Flamboyant DJ Tillu to Charming Telusu Kada". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Archived from the original on 2024-10-03. Retrieved 2024-10-05.
  8. "Siddhu Jonnalagadda's Telusu Kada Gets A Diwali Release Date". Times Now (in ఇంగ్లీష్). 2025-06-02. Retrieved 2025-06-02.