తేజము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేజము [ tējamu ] or తేజస్సు tējamu. సంస్కృతం n. Brilliance, lustre, splendour. Vigour, potency, might. ప్రకాశము, ప్రభావము. Semen virile. రేతస్సు. Courage పరాక్రమము.[1] తేజోపార్జనము acquiring reputation,. తేజస్వి a brilliant or vigorous man తేజస్సుగలవాడు. తేజరిలు, తేజరిల్లు tējarilu. v. n. To shine, to be glorious. ప్రకాసించు. తేజితము tējitamu. adj. Bright, sharp. వాడిచేయబడిన. తేజుడు tējuḍu. n. He who shines, &c.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తేజము&oldid=2823303" నుండి వెలికితీశారు