తేజస్విని పండిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజస్విని పండిట్
ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డ్స్ 2017లో తేజస్విని పండిట్
జననం (1986-05-23) 1986 మే 23 (వయసు 38)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
భూషణ్ బోప్చే
(m. 2012, విడిపోయారు)
[1]
తల్లిదండ్రులుజ్యోతి చందేకర్ (తల్లి)[2]
(ప్రముఖ నటి)

తేజస్విని పండిట్ (జననం 1986 మే 23) మరాఠీ సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన భారతీయ నటి. ఆమె కేదార్ షిండే దర్శకత్వం వహించిన అగా బాయి అరేచా(2004)తో అరంగేట్రం చేసింది. స్టార్ ప్రవా(Star Pravah)లో ప్రసారమైన తుజా నీ మజా ఘర్ శ్రీమంతచాతో ఆమె టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మీ సింధుతాయ్ సప్కాల్(2010), తూ హి రే(2015), యే రే యే రే పైసా(2018) చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. ఓటీటీలో 100 డేస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటించిన ఆమె మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[3]

రామాయణం ఆధారంగా 2023లో విడుదలైన పాన్‌ ఇండియా సినిమా ఆదిపురుష్‌ లో శూర్పణఖగా చేసి ఆమె మరింత గుర్తింపు పొందింది.

కెరీర్

[మార్చు]

కేదార్ షిండే దర్శకత్వం వహించిన అగా బాయి అరేచాలో ఆమె నెగిటివ్ రోల్ పోషించింది. ఆమె గైర్ చిత్రంలో కూడా నటించింది. ఆమె తదుపరి చిత్రం సింధుతాయ్ సప్కల్ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ఆమె 2013లో విడుదలైన ముక్తి చిత్రం రైతు ఆత్మహత్యల ఆధారంగా రూపొందించబడింది. ఆమె ఆ తరువాత దర్శకుడు సంజయ్ జాదవ్ చిత్రం తు హి రేలో స్వప్నిల్ జోషి, సాయి తమ్‌హంకర్‌లతో కలిసి నటించింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె తన సన్నిహితుడు భూషణ్ బోప్చేని 2012 డిసెంబరు 16న వివాహం గోండియాలో చేసుకుంది.[5] భూషణ్ పారిశ్రామికవేత్త రామేశ్వర్ రూప్‌చంద్ బోప్చే కుమారుడు. కొంత కాలం తర్వాత వారు విడిపోయారు.[6]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం పురస్కారం కేటగిరీ సినిమా/సీరియల్ ఫలితం నోట్స్
2009 మా తా. సన్మాన్ ఉత్తమ నటి వావ్తాల్ విజేత [7]
సంస్కృతి కళాదర్పణం నామినేట్ చేయబడింది
2010 గైర్
2011 మీ సింధుతాయ్ సప్కాల్
ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటి
మా తా. సన్మాన్
స్పెయిన్ (మాడ్రిడ్) విజేత
అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
MIFTA
జీ గౌరవ్ పురస్కార్
మహారాష్ట్రచా ఇష్టమైన కాన్
లోక్‌మత్ టైమ్స్ అవార్డులు
సహ్యాద్రి రత్న పురస్కారం
బిగ్ మరాఠీ రైజింగ్
స్టార్ అవార్డులు
జీ మరాఠీ అవార్డులు పాపులర్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ ఏకచ్ హ్య జన్మి జాను
2012 జీ గౌరవ్ పురస్కార్ ఉత్తమ నటి వైశాలి కాటేజ్
MICTA స్త్రీలలో ఉత్తమ నటుడు నామినేట్ చేయబడింది
2015 కొల్హాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ 7 రోషన్ విల్లా విజేత
చిత్రద్రష్ట ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటి
జీ గౌరవ్ పురస్కార్ తిచా ఉంబర్తా
సంస్కృతి కళాదర్పణం
NIFF
సాంగ్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
చిత్రపుష ఫిల్మ్ ఫెస్టివల్

మూలాలు

[మార్చు]
  1. "From Sai Tamhankar to Tejaswini Pandit: Marathi actors who got separated and now are happily single". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-18.
  2. "Tejaswini Pandit & her mother Jyoti Chandekar bag awards together" (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-16. Retrieved 2021-10-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. ABN (2023-07-03). "Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. 'ఆదిపురుష్' శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా? | Adipurush Surpanakha Tejaswini Pandit Personal Details KBK". Chitrajyothy Telugu News. Retrieved 2023-07-04.
  4. "All You Need To Know About Swwapnil Joshi and Tejaswini Pandit's Samantar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 11 March 2020. Retrieved 2020-03-31.
  5. "Tejaswini Pandit ties the knot". The Times of India. Archived from the original on 2013-04-11. Retrieved 2023-07-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "From Sai Tamhankar to Tejaswini Pandit: Marathi actors who got separated and now are happily single". The Times of India.
  7. "Tejaswini Pandit - Dreamers Public Relation and Marketing". Dreamers PR (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-20. Retrieved 2021-05-20.