తేజస్విని ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజస్విని ప్రకాష్
జననం17 డిసెంబర్ 1987
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఫణి వర్మ[1][2]

తేజస్విని ప్రకాష్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2007లో కన్నడ సినిమా మసనాడ మక్కలు ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మఠడ్ మఠడ్ మల్లిగే సినిమాలో పాత్రకుగాను మంచి పేరు తెచ్చుకుంది. ఆమె టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ ఐదవ సీజన్‌లో పాల్గొంది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర దర్శకుడు భాష ఇతర విషయాలు
2007 మసనాడ మక్కలు ఆర్. దామోదర్ కన్నడ SICA ఉత్తమ నటి అవార్డు, డైరెక్టర్స్ అసోసియేషన్ అవార్డు
2007 గజ కె. మాదేశ కన్నడ
2007 ఈ ప్రీతి యేకే భూమి మెలిదే ప్రేమ్ కన్నడ
2007 మత్తడ్ మత్తడు మల్లిగే నాగతిహళ్లి చంద్రశేఖర్ కన్నడ
2007 సవి సవి నెనపు సంతోష్ రాయ్ పతాజే కన్నడ
2008 బంధు బలగ అన్నపూర్ణ నాగన్న కన్నడ
2008 అరమనే నీతా నాగశేఖర్ కన్నడ
2010 జోతేయాగి హితవగి నవ్య ఎస్కే శ్రీనివాస్ కన్నడ
2010 తరంగిణి శ్రీనివాస్ కన్నడ
2010 ప్రీతి నీ హీగేకే సురేష్ హానగల్ కన్నడ
2010 కిలాడి కృష్ణ అంజన జయంత్ కన్నడ
2013 నంద గోకుల సత్యభామ ఎంఎన్ సింహా జోషి కన్నడ
2014 కళ్యాణమస్తు రాధ బి మల్లేష్ కన్నడ
2015 మిస్టర్ ప్రేమి డి. శివలింగ కన్నడ
2015 గూలిహట్టి శశాంక్ కన్నడ ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డు – కన్నడ
2015 మనల్ నహరం తనిష్క శంకర్ పనిక్కర్ తమిళం,మలయాళం
2016 నిత్య జోతే సత్య నిత్య శ్రీ నాగ్ కన్నడ
2016 దియానా హౌస్ భరత్ నంద కన్నడ
2017 సినీ మహల్ – రోజుకి 4 ఆటలు లక్ష్మణ్ వర్మ తెలుగు
2017 ప్రతి క్షణం నాగేంద్ర ప్రసాద్ తెలుగు
2018 కన్నుల్లో నీ రూపమే బిక్స్ ఎరుసడ్ల తెలుగు

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2016–2017 నిహారిక నిహారిక [3] [4]
2017 బిగ్ బాస్ కన్నడ 5 పోటీదారు 28వ రోజు బహిష్కరించబడింది
2020–ప్రస్తుతం నాన్నరాసి రాధే లావణ్య

మూలాలు[మార్చు]

  1. "Kannada actress Tejaswini Prakash gets hitched" (in ఇంగ్లీష్). 21 March 2022. Archived from the original on 16 August 2022. Retrieved 16 August 2022.
  2. Deccan Herald (21 March 2022). "In Pics | Kannada actor Tejaswini Prakash gets hitched" (in ఇంగ్లీష్). Retrieved 16 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. "Tejaswini is now Niharika - Times of India". The Times of India.
  4. "Tejaswini makes her small screen debut with niharika". The New Indian Express. Retrieved 27 September 2020.

బయటి లింకులు[మార్చు]