తేజస్ పటేల్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | తేజస్‌కుమార్ రాజేంద్రకుమార్ పటేల్ |
| పుట్టిన తేదీ | 1995 November 21 వల్సాడ్, గుజరాత్ |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి మీడియం |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2019–present | Gujarat |
మూలం: Cricinfo, 21 February 2019 | |
తేజస్ పటేల్ (జననం 1995, నవంబరు 21) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019, ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున 2019, అక్టోబరు 3న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[3] అతను 2019–20 రంజీ ట్రోఫీలో గుజరాత్ తరపున 2020, జనవరి 3న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Tejas Patel". ESPN Cricinfo. Retrieved 21 February 2019.
- ↑ "Group B, Syed Mushtaq Ali Trophy at Surat, Feb 21 2019". ESPN Cricinfo. Retrieved 21 February 2019.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Oct 3 2019". ESPN Cricinfo. Retrieved 3 October 2019.
- ↑ "Elite, Group A, Ranji Trophy at Kolkata, Jan 3-6 2020". ESPN Cricinfo. Retrieved 3 January 2020.