Jump to content

తేజస్ బరోకా

వికీపీడియా నుండి
Tejas Baroka
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1996-02-01) 1996 ఫిబ్రవరి 1 (వయసు: 30)
Pondicherry, India
బ్యాటింగుRight-handed
బౌలింగుLeg break googly
పాత్రBowler
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017Gujarat Lions
2019–2021Delhi
మూలం: ESPNcricinfo, 9 April 2017

తేజస్ బరోకా (జననం 1996, ఫిబ్రవరి 1) ఢిల్లీ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్.[1]

కెరీర్

[మార్చు]

2017, ఫిబ్రవరిలో బరోకాను గుజరాత్ లయన్స్ జట్టు 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం 10 లక్షలకు కొనుగోలు చేసింది.[2] అతను 2017, ఏప్రిల్ 9న 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ లయన్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2019, డిసెంబరు 9న ఢిల్లీ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[4] అతను 2021–22 విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున 2021, డిసెంబరు 12న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[5]

2022, ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[6]


మూలాలు

[మార్చు]
  1. ↑ "Tejas Baroka". ESPNcricinfo. Retrieved 9 April 2017.
  2. ↑ "List of players sold and unsold at IPL auction 2017". ESPNcricinfo. 20 February 2017. Retrieved 20 February 2017.
  3. ↑ "Indian Premier League, 6th match: Sunrisers Hyderabad v Gujarat Lions at Hyderabad (Deccan), Apr 9, 2017". ESPNcricinfo. Retrieved 9 April 2017.
  4. ↑ "Elite, Group A, Ranji Trophy at Thumba, Dec 9-12 2019". ESPNcricinfo. Retrieved 9 December 2019.
  5. ↑ "Elite, Group C, Chandigarh, Dec 12 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 12 December 2021.
  6. ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.

బాహ్య లింకులు

[మార్చు]