తేతల రామారెడ్డి ( చిన్నబ్బాయి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్నబ్బాయిగా సుపరిచితులు అయిన తేతల రామారెడ్డి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.

జీవిత విశేషాలు[మార్చు]

చిన్నబ్బాయి 1937 ఏప్రిల్ 26 న అనపర్తి మండలంలోని అనపర్తి గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి తేతల రామిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, తల్లి మంగయమ్మగారు. చిన్నబ్బాయి గారికి ముగ్గురు సోదరులు, నలుగురు సోదరిమణులు .చిన్నబ్బాయి గారు 1 నుంచి 5వ తరగతి వరకు బాపనమ్మ గుడి దగ్గర ఉండె పాఠశాలలోనూ ఆ తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోనూ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వ్యాపారం మీద మక్కువతో అటువైపు ముందుకుసాగారు . ఆ తర్వాత బుల్లెమ్మయిగారితో వివాహం జరిగింది .వీరికి 5 సంతానం

శాసన సభ్యునిగా[మార్చు]

మూలాలు[మార్చు]