Coordinates: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E / 16.408311; 79.596863

తేరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేరాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో దుర్గి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తేరాల
—  రెవెన్యూయేతర గ్రామం  —
తేరాల is located in Andhra Pradesh
తేరాల
తేరాల
అక్షాంశరేఖాంశాలు: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E / 16.408311; 79.596863
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 612
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ గుంటూరు నుండి పడమటి వైపు 112 కి.మీ.దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి 180 కి.మీ.దూరంలో ఉంది..

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

  1. సమీప రైల్వే స్టేషన్:- మాచర్ల = 10 కి.మీ.
  2. ఈ గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి మాచెర్లకు సరాసరి బస్సులు నడచుచున్నవి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తేరాల&oldid=4130425" నుండి వెలికితీశారు