తొగుట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొగుట
—  మండలం  —
సిద్ధిపేట జిల్లా పటంలో తొగుట మండల స్థానం
సిద్ధిపేట జిల్లా పటంలో తొగుట మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 414: No value was provided for longitude.తెలంగాణ పటంలో తొగుట స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండల కేంద్రం తొగుట
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 502372

తొగుట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలో ఉన్న 22 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఘన్పూర్
 2. తొగుట
 3. తుక్కాపూర్
 4. ఎల్లారెడ్డిపేట
 5. బండారుపల్లి
 6. పి మాసాన్‌పల్లి
 7. ఎలిగడ్డకిస్టాపూర్
 8. వేములఘాట్
 9. పల్లిపహాడ్
 10. గుదికండుల
 11. కంగల్
 12. లింగంపేట్
 13. జప్తిలింగారెడ్డిపల్లి
 14. లింగాపూర్
 15. వెంకట్రావుపేట్
 16. చందాపూర్

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]