తోటకూర పులుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తోటకూర పులుసు ఆంధ్ర రాష్ట్రంలోని ఒక పులుసు కూర పేరు.

దీనిని బెల్లంగాని లేదా పంచదారగాని వేసి తీయని పులుసుగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

తయారుచేసే విధానం[మార్చు]

  • తోటకూర ను ముందుగా నీటిలో శుభ్రం చేయాలి. తర్వాత వేర్లు మరియు ముదురు కాండపు భాగాన్ని తొలగించిన తర్వాత ముక్కలుగా కోయాలి.
  • శుభ్రమైన నీటిలో ఈ ముక్కల్ని వేసి ఉడికించాలి.
  • కావలసినంత ఉప్పు, కారం వేస్కొని ఉడికిన తర్వాత దించేయాలి.
  • ఈ పులుసును అన్నంతో కలుపుకొని తినాలి.