తోటకూర వెంకటనారాయణ (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తోటకూర వెంకటనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గంజాం జిల్లాకు చెందిన శ్రీకాకుళంలో(ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా) వాస్తవ్యులు.ఆయన ఒరిస్సా కు చెందిన బ్రహ్మపురం(బరంపురం) లో జన్మించారు. తల్లి సుబ్బమ్మ,తండ్రి గురవయ్యలు. ఆయన విశాఖపట్నం నందలి హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేసారు.

రచనా ప్రస్థానం[మార్చు]

ఈయన 1916 లో సికింద్రాబాదు సమీపంలో గల లాలాగూడా లో ప్లేగు వ్యాధి వచ్చినపుడు వైద్యశిబిరంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర భాషలో విరచితమైన శీ మధ్బగవద్గీతను వి.టి.కులశేఖరం ముదల్యారు గారు అందరికీ అర్థమయ్యేటట్లు చదవడం తటస్థించెను. ఆ గ్రంథంలోని విషయాలను తెలుగులోనికి అనువదించి ఈయన "నారాయణ సుభాషితము" అనే గ్రంథాన్ని 1921లో రచించినారు.[1]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]