తోటలో పిల్ల కోటలో రాణి

వికీపీడియా నుండి
(తోటలోపిల్ల కోటలోరాణి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తోటలో పిల్ల కోటలో రాణి
(1964 తెలుగు సినిమా)
Totalopillakotalorani.jpg
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు ,
రాజశ్రీ
సంగీతం ఎస్పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఎగిరేటి చిన్నదానా సౌఖ్యమా తళుకు కులుకు నీ - పి.బి. శ్రీనివాస్
  2. కనులే కలసేవేళా పలికే కమ్మని జోల - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
  3. కొండజాతి కోడెనాగు బుట్టలవుందమ్మ చెయ్యివేస్తే - ఎస్.జానకి, లత
  4. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం - మాధవపెద్ది, కె.జమునారాణి