తోట రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట రాముడు
(1975 తెలుగు సినిమా)
Thota Ramudu 1975.jpg
తారాగణం చలం,
సుజాత,
కన్నడ మంజుల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఓ బంగరు రంగుల చిలకా పలుకవా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరధి
  2. జాల్‌మైలే అంబరి జంబారి హవ్వా - ఎం. రమేష్ బృందం - రచన: కొసరాజు
  3. నేస్తం చూడర ఈ కుళ్ళు లోకము చూస్తే కోరవు - రచన: ఆరుద్ర
  4. నేనంటే నేనే నామాంటంటే మాటే నన్నెదరించె వారెవరు - పి.సుశీల కోరస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. సాగవురా సాగవురా ఈ డబ్బులు సాగవురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు

బయటి లింకులు[మార్చు]