తోడికోడళ్ళు (1994 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోడికోడళ్ళు
(1994 తెలుగు సినిమా)
తారాగణం సురేష్,
మురళీమోహన్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తోడికోడళ్లు 1994 మార్చి 31న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. సురేష్, మాలాశ్రీ, మురళీ మోహన్, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • సురేష్,
 • మాలశ్రీ,
 • వాణీ విశ్వనాథ్,
 • మురళీ మోహన్,
 • చంద్రమోహన్ ,
 • జయసుధ,
 • లక్ష్మి (నటి),
 • గోకిన రామారావు,
 • సుధాకర్,
 • షావుకారు జానకి,
 • శ్రీహరి,
 • చలపతిరావు,
 • ఎ.వి.యస్,
 • జయలలిత,
 • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
 • మందాడి ప్రభాకర్ రెడ్డి,
 • నర్రా వెంకటేశ్వరరావు,
 • నర్సింగ్ యాదవ్,
 • ఐరన్ లెగ్ శాస్త్రి

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: బోయిన సుబ్బారావు
 • స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: డి. రామానాయుడు;
 • కంపోజర్: రాజ్-కోటి

మూలాలు

[మార్చు]
 1. "Thodikodallu (1994)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

[మార్చు]