త్యాగరాజు (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు

త్యాగరాజు తెలుగు సినిమా నటుడు. ఇతడు ఎక్కువ సినిమాలలో ప్రతినాయకుడిగా నటించాడు.

నటించిన సినిమాలు[మార్చు]

 1. వీరూ దాదా (హిందీ) (1990)
 2. శ్రీరామచంద్రుడు (1989)
 3. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
 4. మేరా జవాబ్ (హిందీ) (1985)
 5. బాబులుగాడి దెబ్బ (1984)
 6. అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
 7. పటాలం పాండు (1981)
 8. ధర్మం దారి తప్పితే (1980)
 9. ఆడదంటే అలుసా (1979)
 10. గంధర్వ కన్య (1979)
 11. కేడీ నంబర్ 1 (1978)
 12. దొంగల దోపిడీ (1978)
 13. మనుషులు చేసిన దొంగలు (1977)
 14. భలే దొంగలు (1976)
 15. సీతా కళ్యాణం (1976)
 16. అల్లూరి సీతారామరాజు (1974) -బాస్టియన్
 17. పంజరంలో పసిపాప (1973)
 18. విచిత్ర వివాహం (1973)
 19. ఒక నారి – వంద తుపాకులు (1973)
 20. చిట్టి తల్లి (1972)
 21. బుల్లెమ్మ బుల్లోడు (1972)
 22. నిజం నిరూపిస్తా (1972)
 23. మాయింటి వెలుగు (1972)
 24. మావూరి మొనగాళ్ళు(1972)
 25. దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
 26. నమ్మకద్రోహులు (1971)
 27. మాస్టర్ కిలాడి (1971)
 28. కథానాయిక మొల్ల (1970)
 29. ద్రోహి (1970)
 30. రౌడీరాణి (1970)
 31. పంచకల్యాణి దొంగలరాణి(1969)
 32. పాప కోసం (1968)
 33. భలే మొనగాడు (1968)
 34. రంగులరాట్నం (1967)
 35. మంచి మనిషి (1964)

బయటి లింకులు[మార్చు]