త్రిథాల శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
త్రిథాల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | అనక్కర | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 2 | చలిసేరీ | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 3 | కప్పర్ | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 4 | నాగలస్సేరి | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 5 | పరుదూరు | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 6 | పట్టితారా | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 7 | తిరుమిట్టకోడ్ | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
| 8 | త్రిథాల | గ్రామ పంచాయితీ | పట్టాంబి |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1967 | 3వ | ET కున్హన్ | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
| 1970 | 4వ | వెల్ల ఈచరన్ | స్వతంత్ర | 1970 – 1977 | |
| 1977 | 5వ | కె. శంకరనారాయణన్ | కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | ఎంపీ తమి | 1980 – 1982 | ||
| 1982 | 7వ | కెకె బాలకృష్ణన్ | 1982 – 1987 | ||
| 1987 | 8వ | ఎంపీ తమి | 1987 – 1991 | ||
| 1991 | 9వ | E. శంకరన్ | సీపీఐ (ఎం) | 1991 - 1996 | |
| 1996 | 10వ | వీకే చంద్రన్ | 1996 - 2001 | ||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | TP కుంజున్ని | 2006 - 2011 | ||
| 2011 | 13వ | వీటీ బలరాం | కాంగ్రెస్ | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | 2016 - 2021 | |||
| 2021[2] | 15వ | ఎం. బి. రాజేష్ | సీపీఐ (ఎం) | అధికారంలో ఉంది | |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.