త్రిధార నాడి (Trigeminal nerve) 12 జతల కపాల నాడులలో ఐదవది. ఇవి ముఖము పైన స్పర్శజ్ఞానాన్ని తెలియజేస్తాయి.