త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపుర పడమర
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంత్రిపుర మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°51′0″N 91°16′48″E మార్చు
పటం

త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, త్రిపురలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిపాహీజాల, పశ్చిమ త్రిపుర, గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల పరిధిలో 36 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

# పేరు రిజర్వ్ జిల్లా 2019 ఎమ్మెల్యే పార్టీ
1 సిమ్నా జనరల్ పశ్చిమ త్రిపుర బృషకేతు దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
2 మోహన్‌పూర్ పశ్చిమ త్రిపుర రతన్ లాల్ నాథ్ బీజేపీ
3 బముతియా పశ్చిమ త్రిపుర కృష్ణధన్ దాస్ బీజేపీ
4 బర్జాలా పశ్చిమ త్రిపుర దిలీప్ కుమార్ దాస్ బీజేపీ
5 ఖేర్‌పూర్ పశ్చిమ త్రిపుర రతన్ చక్రవర్తి బీజేపీ
6 అగర్తల పశ్చిమ త్రిపుర సుదీప్ రాయ్ బర్మన్ బీజేపీ
7 రాంనగర్ పశ్చిమ త్రిపుర సూరజిత్ దత్తా బీజేపీ
8 టౌన్ బోర్దోవాలి పశ్చిమ త్రిపుర ఆశిష్ కుమార్ సాహా బీజేపీ
9 బనమాలిపూర్ పశ్చిమ త్రిపుర బిప్లబ్ కుమార్ దేబ్ బీజేపీ
10 మజ్లిష్‌పూర్ పశ్చిమ త్రిపుర సుశాంత చౌదరి బీజేపీ
11 మండైబజార్ పశ్చిమ త్రిపుర ధీరేంద్ర దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
12 తకర్జాల సిపాహీజాల జిల్లా నరేంద్ర చంద్ర దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
13 ప్రతాప్‌గఢ్ పశ్చిమ త్రిపుర రేబాటి మోహన్ దాస్ బీజేపీ
14 బదర్‌ఘాట్ పశ్చిమ త్రిపుర మిమీ మజుందర్ బీజేపీ
15 కమలాసాగర్ సిపాహిజాల నారాయణ చంద్ర చౌదరి సీపీఐ(ఎం)
16 బిషాల్‌ఘర్ సిపాహిజాల భాను లాల్ సాహా సీపీఐ(ఎం)
17 గోలఘటి (ఎస్.టి) సిపాహిజాల బీరేంద్ర కిషోర్ దెబ్బర్మ బీజేపీ
18 సూర్యమణినగర్ ఎస్టీ పశ్చిమ త్రిపుర రాంప్రసాద్ పాల్ బీజేపీ
19 చరిలం సిపాహిజాల జిష్ణు దేబ్ బర్మన్ బీజేపీ
20 బాక్సానగర్ సిపాహిజాల సాహిద్ చౌదరి సీపీఐ(ఎం)
21 నల్చర్ ఎస్సీ పశ్చిమ త్రిపుర సుభాష్ చంద్ర దాస్ బీజేపీ
22 సోనమురా జనరల్ పశ్చిమ త్రిపుర శ్యామల్ చక్రవర్తి సీపీఐ(ఎం)
23 ధన్‌పూర్ పశ్చిమ త్రిపుర మాణిక్ సర్కార్ సీపీఐ(ఎం)
30 బాగ్మా గోమతి రామపాద జమాటియా బీజేపీ
31 రాధాకిషోర్‌పూర్ గోమతి ప్రంజిత్ సింగ్ రాయ్ బీజేపీ
32 మటర్‌బారి గోమతి బిప్లబ్ కుమార్ ఘోష్ బీజేపీ
33 కక్రాబన్-సల్గఢ్ గోమతి రతన్ భౌమిక్ సీపీఐ(ఎం)
34 రాజ్‌నగర్ దక్షిణ త్రిపుర సుధన్ దాస్ సీపీఐ(ఎం)
35 బెలోనియా దక్షిణ త్రిపుర అరుణ్ చంద్ర భౌమిక్ బీజేపీ
36 శాంతిర్‌బజార్ ఎస్టీ దక్షిణ త్రిపుర ప్రమోద్ రియాంగ్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957 బంగ్షి దేబ్ బర్మా భారత జాతీయ కాంగ్రెస్
1962 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967 జె.కె చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1971 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1977 సచింద్ర లాల్ సింగ్ భారతీయ లోక్ దళ్
1980 అజోయ్ బిస్వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1984
1989 సంతోష్ మోహన్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1991
1996 బాదల్ చౌదరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1998 సమర్ చౌదరి
1999
2002 ఖగెన్ దాస్
2004
2009
2014 శంకర్ ప్రసాద్ దత్తా
2019 [1] ప్రతిమా భూమిక్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]